No products found
Recent searches
Clear all
Bestsellers
Memu Kuda Charitra Nirmincham, Urmila Pawar,Meenaakshi Moon
Per piece
Originally published in Marathi in 1989, this contemporary classic details the history of women’s participation in Dr. B. R. Ambedkar’s Dalit movement for the first time. The book describes the social conditions of Dalit women’s lives, daily religious practices and marital rules, the practice of ritual prostitution, and women’s issues. Drawing on diverse sources including periodicals, records of meetings, and personal correspondence, the latter half of the book is composed of interviews with Dalit women activists from the 1930s. These first-hand accounts from more than forty Dalit women make the book an invaluable resource for students of caste, gender, and politics in India, and makes it a fundamental text of the Ambedkarite and modern women’s movements.
అంబేడ్కర్ నిర్మించిన దళిత ఉద్యమంలో మహిళల పాత్రను ఆ చరిత్రను నమోదు చేసిన మొట్టమొదటి పుస్తకం ఇది. అంబేడ్కర్ ఉద్యమంలో మహిళా కార్యకర్తల ఉనికిని ఇప్పటి వరకూ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న వారి కృషినీ ఒడిసి పట్టుకోవటానికి చేసిన ప్రయత్న ఫలితమే ఈ పుస్తకం. నాడు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దళిత మహిళలు చూపిన తెగువకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. పుస్తకంలో మొదటి భాగం అంబేడ్కర్ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని వివరిస్తే రెండో భాగం నాడు ఉద్యమంలో కదం తొక్కిన కొందరు మహిళల ఇంటర్వ్యూలనూ, సంక్షిప్తంగా వారి జీవన రేఖలనూ పరిచయం చేస్తుంది.