Home /   Categories /   Biography  /   Bose, P.S. Prakasharao
  • Bose, P.S. Prakasharao
  • Bose, P.S. Prakasharao

Bose, P.S. Prakasharao

Per piece

Select Shipped On 5th July *
Product details

సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు ప్రదర్శించిన దృఢ సంకల్పం చూస్తే.. సామ్రాజ్యవాద శక్తులు తమ యుక్తులన్నింటినీ ఉపయోగించినా కూడా పౌరుల స్వాతంత్య్ర స్ఫూర్తిని అణచివేయలేవని అర్థమవుతుంది

- ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు

బోస్ ఒక శక్తివంతమైన ప్రత్యర్థి. ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మేం చెప్పుకోలేనంత సంకటపరిస్థితిని తెచ్చి పెట్టింది

- ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ మెంట్ గోమెరీ, బ్రిటిష్ సైనిక నాయకుడు

సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఐఎన్ఏల కథ.. బ్రిటిష్ పాలకుల మనోధైర్యాన్ని కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. దాన్ని తక్కువగా అంచనా వేయలేము.

- లార్డ్ మౌంట్బాటన్, భారతదేశ చివరి వైస్రాయ్

సుభాష్ సింహం లాంటి వాడు. స్వరాజ్య సమరంలో ఆయన నాయకత్వం, ఆయన చేసిన త్యాగం రానున్న ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

- సర్దార్ వల్లభాయ్ పటేల్

సుభాష్ చంద్రబోస్ కేవలం మాటల మనిషి కాదు, చేతల మనిషి. స్వరాజ్య సమరంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు ఆయనను ఒక విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి.

- మహమ్మద్ అలీ జిన్నా

 సుభాష్ అంటే ఒక జాతి ఆత్మను మేల్కొల్పిన ప్రభంజనం. ఆయన పడిన తపనే మన

స్వాతంత్య్రానికి జీవనాడి

- రవీంద్రనాథ్ ఠాగూర్

 

 “When we see the resolute determination displayed by leaders like Subhash Chandra Bose, it becomes clear that even if imperialist forces use all their tactics, they cannot suppress the spirit of freedom among citizens.”

-          Franklin D. Roosevelt, Former President of the United States

 “Bose was a formidable opponent. The Indian National Army he established created a crisis for us that is beyond description.”

-          Field Marshal Bernard Montgomery, British Military Leader

 “The story of Subhash Chandra Bose and the INA he founded dealt a blow to the morale of British rulers from which they could not recover. Its impact cannot be underestimated.”

-          Lord Mountbatten, Last Viceroy of India

 

 “Subhash was like a lion. His leadership and sacrifice in the fight for Swaraj will stand as an inspiration for many generations to come.”

-          Sardar Vallabhbhai Patel

 “Subhash Chandra Bose was not just a man of words but a man of action. The courage and daring he showed in the fight for Swaraj established him as an extraordinary individual.”

-          Mohammad Ali Jinnah

 “Subhash was a tempest that awakened the soul of a nation. His relentless efforts were the lifeline of our freedom.”

-          Rabindranath Tagore

 

 


Similar products