
No products found
Recent searches
Clear all
Bestsellers
Andariki Streevadam !, Bell Hooks
Per piece
స్త్రీవాదం అంటే ఏమిటి? అదొక ఆలోచనా దోరణా? లేక ఒక సామాజిక ఉద్యమమా? ఒక ఉద్యమంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్త్రీలు, పురుషులు, పిల్లల జీవితాలని అది ఎలా మార్చి, మెరుగుపరిచింది? వివిధ జాతుల, కులాల, వర్గాల, లైంగిక ధోరణులున్న స్త్రీలు ఈ ఉద్యమాన్ని ఎలా నిర్మించారు? పెళ్లి, ప్రేమ, కుటుంబం, శరీరం, అస్తిత్వం, లైంగికత, లైంగిక సంబంధాల విషయంలో ఎటువంటి కొత్త ఆలోచనలకు, మార్పులకు దారితీసింది? ఆ మార్పులు అందరికీ అందాలంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులలో మనం ఎటువంటి మార్పులు తేవాలి?