Home /   Categories /   Biography  /   Adavi talli,Bhaskaran ,Translation : P.Satyavathi
  • Adavi talli,Bhaskaran ,Translation : P.Satyavathi
  • Adavi talli,Bhaskaran ,Translation : P.Satyavathi

Adavi talli,Bhaskaran ,Translation : P.Satyavathi

Per piece

Product details
Pages 60
Price 20/-
Translation P.satyavathi

 

జనవరి 2003లో, కేరళలోని ముతాన్గ వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలోని కొంత భాగాన్ని గిరిజనులు 'చట్ట విరుద్ధంగా' ఆక్రమించుకున్నారు. వారిని బలవంతంగా ఖాళీ చేయించటానికి జరిగిన పోలీసు చర్య'లో ఒక గిరిజనుడు మృతి చెందగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. “అభివృద్ధి” పేరిట గిరిజనుల నుంచి లాక్కున్న వారి భూమిని వారికి తిరిగి యిస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని అమలు జరపకపోయి నందుకు నిరసనగా, జరిగిన ఈ భూపోరాటానికి నాయకత్వం వహించిన గిరిజన యువతి జాను. భూమినే కాక తమ ఉనికినీ, బ్రతుకు తెరువునీ కూడా పోగొట్టుకుంటున్నామన్న భయం గిరిజనుల్నిఆవహించింది.

తన బాల్యం గురించి, అడవిలో జీవితం గురించి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా తనలో కలిగిన రాజకీయ చైతన్యం గురించి, క్రమంగా పార్టీపై ఆమెకు గల భ్రమల నుంచి విముక్తం కావడం గురించి, అందువలన పార్టీ నుంచి వైదొలగడం గురించి, పార్టీ గిరిజనుల్ని వంచించడం పట్ల ఆమెకు కలిగిన ఆవేదన గురించి, ఎంతో ఆర్తితో, నిజాయితీతో నిష్కపటంగా ఆమె చెప్పిన కధనం యిది. ఆమె అభిప్రాయా లకు, నమ్మకాలకూ, మొక్కవోని ధైర్య సాహసాలకూ దర్పణం ఈ అసంపూర్తి ఆత్మకధ.

 


Similar products