Vydyudu Lenichota, David B Werner
₹300.00
Pages : 450. Price : Rs, 300/-
David B Werner
Where There Is No Doctor: A Village Health Care Handbook is a healthcare manual published by Hesperian Foundation. Based on David Werner’s experience as a barefoot health worker in western Mexico, the book was written to address the health problems of agricultural workers living in remote corners of Mexico. Due to its universality, it is now translated into more than 40 languages globally. This classic manual is arguably the most widely-used health care manual in the world.
Author Info: David B Werner is co-founder and co-director of Health Wrights and Adjunct Associate Professor at the Boston University School of Public Health Department of International Health.
Telugu
పేజీలు 450. వెల : రు.300/- రచయిత : డేవిడ్ వార్నర్
ఆంగ్లమూలం : వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్, డేవిడ్ బి వార్నర్
హెస్పెరియన్ ఫౌండేషన్ ప్రచురించిన గ్రామీణ క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తల హాండ్ బుక్ ఇది. మెక్సికోలో క్షేత్రస్థాయి ఆరోగ్యకార్యకర్తగా పని చేసిన వార్నర్ అనుభవాలను క్రోడీకరించి గ్రామీణ పేదల వ్యవసాయ కార్మికుల ఆరోగ్య సమస్య లు వాటి పరిష్కారాల గురించిన వివరాలు పొందుపర్చారు. ఇప్పటికే ఈ రచన దాదాపు 40 భాషల్లో అనువాదం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్త లు విస్తృతంగా ఉపయోగిస్తున్న హాండ్ బుక్ గా దీన్ని చెప్పవచ్చు.
రచయిత డేవిడ్ వార్నర్ హెల్త్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు . బోస్టన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో అంతర్జాతీయ వైద్య విభాగంలో అడ్జంక్ట్ ఫ్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
Reviews
There are no reviews yet.