Vyaktitvanni gouravinche pellilu, Periyar Ramaswamy

30.00

In stock

Vyaktitvanni gouravinche pellilu, Periyar Ramaswamy

Category:

Description

Vyaktitvanni gouravinche pellilu, Periyar Ramaswamy, translator unknown, 36 pp, Rs. 30
Periyar propagated, wrote about and conducted self-respect marriages whereby marriages were conducted without being officiated by a Brahmin priest. Periyar regarded the then conventional marriages as mere financial arrangements and often caused great debt through dowry. The Self-Respect movement encouraged inter-caste marriages, replacing arranged marriages by love marriages that are not constrained by caste. The self-respect movement encouraged widow remarriage as well. Tamil Nadu became the first state in 1967 to legalize Hindu marriages conducted without a Brahmin priest.
Periyar Ramaswamy was the famous iconoclast of Tamil Nadu. He led both the Dravidar and Self-Respect movement, to change the fate of Tamil Nadu entirely.

Telugu

Telugu

వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్లిళ్లు-పెరియార్, 1995, (సంస్కృతి-ఆచారాలు) 36 పేజీలు వెల-30/-

వివాహం అంటే ఏమిటి? వివాహాలలో ఎన్ని రకాలున్నాయి? వివాహం వ్యాపార సంబంధమా? పూజారులెందుకు?  తాళిబొట్టు లాంటి చిహ్నాలు అవసరమా?  అవి స్త్రీలకే ఎందుకు?  వీటి మూలమెక్కడ?  ఈ వివాహాలు వ్యక్తిత్వాన్ని నిలబెట్టేవేనా లేక దిగజార్చేవా?  ఇటువంటి అనేక ప్రశ్నలను తడుముతూ పెరియార్ రాసిన ఈ చిన్న పుస్తకం ముఖ్యంగా నేటి యువతీ యువకులంతా చదివి తీరవలసిన పుస్తకం.

రచయిత: పెరియార్  ఇ.వి. రామస్వామి(1879-1973)హేతువాది, సాంఘిక సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవ ఉధ్యమాన్ని నిర్మించినవాడు.  ద్రవిడ కజగం సంస్థ వ్యవస్థాపకుడు. బ్రాహ్మణాధిక్యతను, లింగ, కుల అసమానతలను తీవ్రంగా నిరశించి వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాడు.

Reviews (0)

Be the first to review “Vyaktitvanni gouravinche pellilu, Periyar Ramaswamy”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.