Vignana shastram manishi visteerana, J.D. Bernal

80.00

In stock

Vignana shastram manishi visteerana, J.D. Bernal, translator Sanagaram Nagabhushanam, 132 pp

Category:

Vignana shastram manishi visteerana, J.D. Bernal, translator Sanagaram Nagabhushanam, 132 pp
This book comprises a series of lectures given to first-year students in physics at London. It traces the history of physics up to the end of the classical era at the end of the 19th century, just before the discoveries of the subatom and relativity were made. Bernal felt that the historical method would be a suitable introduction to the fundamental concepts of physics.
John Desmond Bernal (1901-1971) was an Irish scientist who pioneered the use of X-ray crystallography in molecular biology. He published extensively on the history of science. In addition, Bernal was a political supporter of communism and wrote popular books on science and society.
Translator Sanagaram Nagabhushanam taught at BT College, Madanapalle.

Telugu

విఙ్ఞాన శాస్త్రం మనిషి విస్తరణ-జె.డి.బెర్నాల్, 1986, అనువాదం సనగరం నాగభూషణం(సైన్సు), 132 పేజీలు, వెల-80/-

కొత్త ఆవిష్కరణల సంరంభంలో  పాత విషయాలు మరుగున  పడిపోవచ్హును. భౌతికశాస్త్రం లోని భావనలకూ,  యంత్రసాధనాలకూ ప్రాచీన కాలంలోనే పునాదులు  వేయబడ్డాయి. నిత్యజీవితంలో పనికొచ్హే సాధనాలను స్వంతంగా తయారుచేసుకోవడం ద్వారా ప్రయోగపద్దతి అంకురించింది. భౌతికశాస్త్ర మౌలిక భావనలను అర్థం చేసుకోవడానికి చారిత్రక పద్దతి దోహదం చేస్తుంది. సైద్ధాంతిక, ప్రయోగాత్మక శాస్త్రాల అన్యోన్య ప్రభావాన్ని ఈ పుస్తకాన్ని చదివినవారు గ్రహించగలుగుతారు.

రచయిత: జాన్ డెస్మండ్ బెర్నాల్,(1901-1971) గొప్ప భౌతిక శాస్త్రఙ్ఞుడే కాక గొప్ప మానవతావాది కూడా. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యాభాసం చేశాడు. ఎక్స్ కిరణ స్పటికశాస్త్రం, అణుజీవశాస్త్రం, భూగర్భం అమరిక,  అమినో ఆసిడ్స్,విటమిన్లు, వైరస్ లు వీటికి సంబంధించి అనేక పరిశోధనా వ్యాసాలను ప్రచురించాడు.  భౌతికశాస్త్రంలో  ఆయన కృషికి గాను అనేక అవార్డులను, బిరుదులను పొందాడు.

అనువాదం: సనగరం నాగభూషణం, బెసెంట్ దివ్యఙ్ఞాన కాళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా ఉన్నాడు. అనువాదకుడు.

Be the first to review “Vignana shastram manishi visteerana, J.D. Bernal”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Vignana shastram manishi visteerana, J.D. Bernal

80.00

Add to Cart