Tarumaru, Devulapalli Krishnamurthi
₹100.00
pages : 132, price Rs. 100/-
Devulapalli Krishnamurthi
A collection of stories scripted by master story writer and cultural critic Devulapalli Krishnamurthi around the daily lives of ordinary people. The author immerses himself into the plot along with the other players in the stories. The stories revolve around social realism and reflect on government employees and their inhibitions.
Devulapalli Krishnamurthi is a popular prolific story writer in Telugu. His stories capture the life and idiom of the Telangana villages. He was a long-time employee in the Andhra Pradesh Revenue Department.
Telugu
పేజీలు: 132, వెల 100. రచన : దేవుపల్లి కృష్ణమూర్తి.
చేయితిరిగిన కథా రచయిత, సాంస్కృతిక విమర్శకుడు దేవులపల్లి కృష్ణమూర్తి సగటు మనిషి దైనందిన జీవితం చుట్టూ అల్లిన కథల గుఛ్చం తారుమారు. రచయిత రచనలోని సంఘటనలను గట్టునుండి పరిశీలించేవాడిగా కాకుండా ఇతర పాత్రల తో కలిసి మెలిసి తిరిగేవాడిగా కనిపిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులు వారికున్న భయాందోళనలే కథా వస్తువులు గా స్వీకరించి సామాజిక వాస్తవికతను వ్యక్తీకరించే రచన ఇది.
దేవులపల్లి కృష్ణమూర్తి ప్రఖ్యాత తెలుగు రచయిత. తెలంగాణ నుడికారం, పలుకుబడికి ఈయన రచనలు దర్పణాలు . ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ చేశారు.
Reviews
There are no reviews yet.