Repati Kala, Richard Wright

50.00

In stock

Pages 180, Price : 50/-

Richard Wright

Category:

Description

Black Boy is a memoir by American author Richard Wright, detailing his upbringing. Wright describes his youth in the South: Mississippi, Arkansas and Tennessee, and his eventual move to Chicago, where he establishes his writing career and becomes involved with the Communist Party. It is at once an unashamed confession and a profound indictment–a poignant and disturbing record of social injustice and human suffering. From 1975 to 1978, Black Boy was banned in schools throughout the United States for “obscenity” and “instigating hatred between the races.”

Author Info : Richard Wright worked with the US Communist Party and as deputy editor of the Daily Worker. He wrote innumerable poems, short stories, articles in New Masses and International Literature. His novel Native Son sold 215000 copies.

 

Telugu

Telugu

పేజీలు  180. వెల  రు.50/-  రచయిత:రిచర్డ్ రైట్,

ఆంగ్లమూలం  : రిచర్డ్ రైట్ వ్రాసిన బ్లాక్ బాయ్,

ఈ నవల  రచయిత జీవిత చిత్రణ. దక్షిణ మిస్సిసిపి, అర్కాన్సస్, టెన్నెసీల్లో తన బాల్యం, తర్వాత చికాగోకు వలస వెళ్లటం, రచయితగా తన జీవితాన్ని ప్రారంభించటంతో మొదలు  పెట్టి అమెరికా కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమవటం గురించి వివరిస్తాడు. రిచర్డ్ రైట్ జీవితం సామాజిక అన్యాయం, అమానవీయతతో కూడిన అమెరికా చరిత్రను విప్పి చెప్పిన రచనల్లో ఒకటిగా బ్లాక్ బాయ్ గుర్తింపు పొందింది.  విద్యార్ధుల్లో జాతి వైషమ్యా లు రెచ్చగొడుతోందన్న ఆరోపణతో 1975 – 78 మధ్య అమెరికా పాఠశాల్లో ఈ నవల బోధించరాదంటూ ఆంక్షలు  విధించబడ్డాయి.

రచయిత  రిచర్డ్ రైట్ అమెరికా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. డైలీ వర్కర్ పత్రిక సంపాదకుడు. ఇంటర్నేషనల్ మాసెస్ అండ్ లిటరేచర్ అన్న పత్రికలో కవితలు , కథలు , వ్యాసాలు  రాశారు. అతని నవల నేటివ్ సన్ 215000 ప్రతులు  అమ్ముడయ్యింది.

Reviews (0)

Be the first to review “Repati Kala, Richard Wright”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.