Puranaalu marochoopu, B. Vijayabharathi
₹250.00
Puranaalu marochoopu, B. Vijayabharathi
Puranaalu marochoopu, B. Vijayabharathi, 380 pp, Rs. 250
The author examines the Puranas, the narratives about the history of the universe from creation to destruction and the genealogies of kings, heroes, sages, and deities and deconstructs the myths around them. A fresh insight into how culture is constructed and reconstructed.
Dr. B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.
Telugu
పురాణాలు – మరోచూపు, డా.బి.విజయభారతి, 2015 (కులం) 380 పేజీలు, వెల-250/-
హిందూ పురాణగాథలను ఒక చట్రంలో చూడటానికి అలవాటుపడ్డ పాఠకులకు ఈ పుస్తకంలోని విషయాలు అవతలి కోణాలను కూడా పరిచయం చేస్తాయి. వాటిని కూడా పురాణాల నుండే తీసుకోవడం వల్ల పూర్వ సమాజాలలోని భిన్న దృక్పథాలను దర్శించటానికి అవకాశం కలుగుతుంది. పురాణకర్తల కల్పనా వైచిత్రి వెనక మరుగునపడిఉన్న వాస్తవాలను వెలికి తీసే ఒక ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్హు. జాతుల అణచివేత, పితృస్వామ్యం బలపడటం – భిన్న మతాల సంఘర్షణలు – వంటి చారిత్రక సత్యాల ఛాయలనూ ఈ రచన స్పృశిస్తున్నది. అసురుల సంస్కృతితోనే భారతీయ సంస్కృతి ముడిపడి ఉండటాన్నీ ఈ పుస్తకం స్పష్టం చేస్తున్నది.
రచయిత: డా.బి.విజయభారతి, తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి రచించిన అనేక పుస్తకాలలో పూలే,అంబేడ్కర్ రచనలు ప్రముఖమైనవి.
Reviews
There are no reviews yet.