Odi Gelichina Manishi, Malla Reddy

120.00

In stock

Pages 150, Price Rs. 120/-

Malla Reddy

Category:

This is a honest riveting account by Malla Reddy, born and raised in a Kadapa village, and who suffered his first breakdown in his early adulthood. He went on to survive five suicide attempts to emerge victorious. Compassionate doctors, access to modern medicine and an understanding family are what kept him alive and vigorously active. On the spectrum of mental health disorders, schizophrenia is at the extreme end. Hallucinations and strange voices crowd the mind, the line between dream and reality blurs to oblivion and chances of self-harm are the greatest. Malla Reddy’s book is a triumph of his spirit in the face of years of stigma and isolation. His story holds up a mirror to show all of us exactly where we as a society must stand in order to provide the care, compassion, treatment and basic rights that people suffering from schizophrenia or any other mental health disorder so desperately need. Malla Reddy’s account will resonate with the majority of our people who have roots in the village, most of the existing literature centering around sufferers from privileged sections.

Author Info : Malla Reddy was born into a rich farmer’s family in Cuddapah and currently stays there.

Editor Shobha Devi retired as Principal of the Government Degree College, Ravuru, Nellore district. She has authored `A Study of 20th Century Women’s Stories in Telugu : A Gender Perspective. She is the grand-daughter of renowned poet Gurram Jashuva.

https://play.google.com/store/books/details/Malla_Reddy_Odi_Gelichina_Manishi?id=MLQoEAAAQBAJ

Telugu

పేజీలు  150, వెల  రు. 130.  రచయిత : మల్లా రెడ్డి, శోభాదేవి

కడప జిల్లాకు చెందిన కుగ్రామంలో ఓ ధనిక రైతు కుటుంబం లో  జన్మించి యవ్వనపు తొలినాళ్లలో మానిసిక వైకల్యానికి గురైన మల్లారెడ్డి ఆత్మ కథ ఇది. అర్థం చేసుకోగలిగిన కుటుంబ సభ్యులు , వైద్యుల  సహకారం నేడు రచయితను తిరిగి మనిషి చేశాయి. మానసిక రోగాల్లో స్కిజోఫెర్నియా అత్యంత తీవ్రమైన స్వభావం కలిగిన ఇబ్బంది. వింత వింత కలలు, వింత వింత శబ్దాల తో మెదడు నిండిపోతుంది. వాస్తవం ఏమిటో కల లేమిటో తెలీని స్థితికి లోనవుతూ ఉంటాము. ఇటువంటి ఇబ్బంది పడుతున్న వారు తమకు తాము హాని చేసుకునే ప్రమాదం లేకపోలేదు. ఏళ్ల పాటు ఒంటరితనం నుండి బయటపడటానికి మల్లా రెడ్డి చేసిన ప్రయత్నాలే ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. స్కిజోఫెర్నియాతో ఇబ్బంది పడేవాళ్లను ఆదుకోవటానికి సమాజం ఏ రకంగా సిద్ధంగా ఉందో, ఉండాలో చర్చిస్తుంది. గ్రామీణ జీవితంతో అనుభవం ఉన్న వాళ్లందరికీ మల్లా రెడ్డి జీవిత ఇతివృత్తాన్ని అర్థం చేసుకోవటం తేలికవుతుంది.

రచయిత   మల్లా రెడ్డి కడపలో ఓ ధనిక రైతు కుటుంబంలో జన్మించాడు. ప్రస్తుతంతో కడపలోనే నివశిస్తున్నాడు. సంపాదకులు  శోభాదేవి నెల్ల్లూరు  ప్రభుత్వ కళాశాల  ప్రిన్సిపల్ గా పని చేశారు. 20వ శతాబ్దంలో తెలుగు లో వచ్చిన మహిళ రచనలు  : లైంగిక దృక్కోణం అన్న సంపుటిని తన సంపాదకత్వంలో విడుదల  చేశారు. శోభాదేవి ప్రముఖ కవి గుర్రం జాషువా మనుమరాలు

Be the first to review “Odi Gelichina Manishi, Malla Reddy”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Odi Gelichina Manishi, Malla Reddy

120.00

Add to Cart