Nallajati nippukanika Sojourner Truth, Ramadevi Chelluru
₹100.00
Nallajati nippukanika Sojourner Truth, Ramadevi Chelluru
Nallajati nippukanika Sojourner Truth, Ramadevi Chelluru, 130 pp, Rs. 100
Sojourner Truth was an African American evangelist, abolitionist, women’s rights activist and author who lived a miserable life as a slave, serving several masters throughout New York before escaping to freedom in 1826. This is the story of her life and amazing struggle when she helped blacks escape to freedom on the Underground Railroad.
Ramadevi Chelluru is a home-maker and a writer. She earlier wrote a biography of Hitler.
Telugu
నల్లజాతి నిప్పు కణిక -సొజర్నర్ ట్రూత్, 2015, రచయిత రమాదేవి చేలూరు, (జీవిత చరిత్ర) 130 పేజీలు, వెల-100/-
నల్లజాతిలో పుట్టిన రత్నాలు, వారి జీవిత కధలు ఈ ప్రపంచానికి రుచి చూపించి, నేర్పించిన అనుభవాల పరంపర ఎంత గాఢమైనదో, ఎంత సాంద్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నల్లజాతి బానిస మహిళగా పుట్టిన ట్రూత్ సాగించిన ఈ యుద్ధం బానిసత్వ నిర్మూలనతో ఆగలేదు. ఇది చాలా విసృతమైనది. తొలితరం స్త్రీల హక్కుల ఉద్యమకారిణిగా, జైళ్ల సంస్కరణల నుంచి, ఆస్తి హక్కుల నుంచి, ఓటు హక్కుల వరకూ నేటి ఆధునిక రాజకీయ వ్యవస్థల మీదా, పోరాట రూపాల మీదా అమె ముద్ర బలంగా ఉంది. అందుకే ప్రపంచం ఇప్పుడు ట్రూత్ జీవితాన్ని కథలు కథలుగా చెప్పుకుంటోంది. ఆమె జీవితంపై పాటలు, సినిమాలు, నాటకాలు పిల్లల పుస్తకాలు, పాఠ్యాంశాలు అసంఖ్యాకంగా ఎందుకు వచ్హాయో ఈ పుస్తకం చదివితే మనకు బోధపడుతుంది.
రచయిత : రమాదేవి చేలూరు, అనువాదకురాలు, రచయిత.
Reviews
There are no reviews yet.