Mogli, Rudyard Kipling
₹100.00
Pages : 168, Price : Rs. 100/-
Rudyard Kipling
The story of Mowgli, a boy living among animals in the Indian forest, remains as vivid and appealing today as it was when Rudyard Kipling included it in The Jungle Book, a series of short fables published in 1894. Mowgli’s adventures have been retold time and again in animated films, television shows, plays, and now a partly live-action Disney feature.
Author Info: Rudyard Kipling (1865-1936) born to English parents living in India, worked as a journalist in several media ventures and won the Nobel prize for English literature. He was a short-story writer, poet, and novelist and is remembered for his celebration of British imperialism
Telugu
పేజీలు 168. వెల : రు.100/- రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్,
భారతదేశపు అడవిలో జంతువుల తో సహజీవనం చేస్తున్న ఓ బాలుడి కథే మోగ్లి. 1894లో రుడ్యార్డ్ కిప్లింగ్ జంగిల్ బుక్ కథలు రాసినప్పుడు ఏ స్థాయిలో ప్రజాదరణ పొందాయో నేటికీ అదే స్థాయిలో ప్రజాదరణ పొందుతున్నాయి. టెలివిజన్ సీరియల్స్ ద్వారా, సినిమా ద్వారా, నాటకాల ద్వారా, నాటిక ద్వారా మోగ్లి కథలను పదేపదే ప్రజల ముందుకొస్తూనే ఉన్నాయి. తాజాగా డిస్నీ కూడా ఈ రచన ఆధారంగా ఓ సీరియల్ నిర్మాణం ప్రారంబించింది
రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ భారతదేశంలో నివశిస్తున్న ఇంగ్లాండ్ పౌరుల సంతతి. పలు పత్రికల్లో విలేకరిగా పని చేశాడు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందాడు. కథా రచయిత, కవి, నవలా రచయిత, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తన రచన ద్వారా సమర్ధించాడు.
స్వేఛ్చానువాదం: ప్రభాకర్ మందార
Reviews
There are no reviews yet.