Mantra kavaatam teriste Mahabharatam mana charitre, 2020, Kalluri Bhaskaram

550.00

In stock

Mantra kavaatam teriste Mahabharatam mana charitre, 2020, Kalluri Bhaskaram

Description

Mantra kavaatam teriste Mahabharatam mana charitre, 2020, Kalluri Bhaskaram, 816 pages, Rs. 550, a fascinating deconstruction of the epic, Mahabharatham. The book analyses the various incidents and characters and places them in a historical perspective.

Author: Kalluri Bhaskaram is a prominent commentator, journalist and translator.

Telugu

Telugu

మంత్ర కవాటం తెరిస్తే -మహాభారతం మన చరిత్రే ,  2020,  కల్లూరి భాస్కరం,  (మహాభారతం విశ్లేషణ) పేజీలు : 816,  వెల :550/- (హార్డ్ బౌండ్)

మంత్ర కవాటం తెరిస్తే -మహాభారతం మన చరిత్రే మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని చేధించుకుంటూ  నేరుగా చారిత్రక వాస్తవికత లోకి ప్రవహిస్తే – ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది! ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకం లోని అక్షరక్షరంలో  మీరు ఆస్వాదించవచ్హు.  మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా  దర్శించవచ్హు.  భారతీయ,  ఇతర ప్రపంచ పౌరాణికతల మధ్య  సాదృశ్యాలనే కాదు;  విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు  చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్హు.

రచయిత:   కల్లూరి భాస్కరం సాహిత్య విమర్శకుడిగా, పత్రికా రచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా తెలుగు పాఠకులకు సుపరిచితం. ‘కాలికాస్పృహ – మరికొన్ని సాహిత్య వ్యాసాలు ‘, కౌంటర్ వ్యూ, ‘అవతల ‘ ‘గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం ‘ ‘లోపలి మనిషి ‘ ‘ది ఇన్సైడర్ కు తెలుగు అనువాదం, ‘మోహన్ దాస్ ‘ గాంధీజీ చరిత్రకు తెలుగు అనువాదం కల్లూరి భాస్కరం ముద్రిత రచనలు.

Reviews (0)

Be the first to review “Mantra kavaatam teriste Mahabharatam mana charitre, 2020, Kalluri Bhaskaram”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.