Madivippina charitra (Debrahmanising History), Braj Ranjan Mani, translator Ashok Tankashala

300.00

In stock

Madivippina charitra (Debrahmanising History), Braj Ranjan Mani, translator Ashok Tankashala

Categories: ,

Madivippina charitra (Debrahmanising History), Braj Ranjan Mani, translator Ashok Tankashala, 432 pp, Rs. 300
This is a sweeping and radical survey of the major Dalit-Bahujan intellectuals and movements over 2500 years of Indian history from Buddha to Ambedkar. The book brings out the beauty and resilience of a counter-tradition by visiting some of the major sites of resistance and creativity from below. Ranged against caste and brahminism, this liberating tradition is to be found in the egalitarians of diverse inclinations, particularly in the strands of shramanism, Buddhism, the movements of subaltern sant-poets, Sufism, and Sikhism.
Braj Ranjan Mani is the author of Knowledge and Power: A Discourse for Transformation (2014). One of India’s unconventional scholar-activists, Mani was formerly a journalist with The Times of India, a Fellow of the Indian Institute of Advanced Study, Shimla, and worked for a while as Dr. Ambedkar Chair-Professor at NISWASS, Bhubaneshwar, before deciding to work autonomously.
Ashok Tankashala is a senior journalist and editor and has written and translated several books.

Telugu

మడివిప్పిన చరిత్ర-బ్రజ్ రంజన్ మణి, 2018, అనువాదం టంకశాల అశోక్(కులం) 432 పేజీలు, వెల-300/-

ఆధిపత్య శక్తులు ప్రపంచవ్యాప్తంగా వర్గం, కులం, లింగభేద రూపాలలోగల పీడనా వ్యవస్థల నుంచి తమ సంబంధాలను తెంచేసుకోకుండానే సామరస్య పరిస్థితులను కోరుకున్నారు. ఎంత మాత్రం నిజాయితీ లేని విధంగా న్యాయ, సమానత్వాల గురించి మాట్లాడడం పాలకవర్గాలకు అవసరం.  ముఖ్యంగా మనమిప్పుడు నివశిస్తున్న    ప్రజాస్వామిక యుగంలో జాతీయవాదం పేరిట కొందరు వేసుకునే ఉదారవాద ముసుగులను తొలగించటం అవసరం. మెరుగైన సమాజం కోసం సమాజాన్ని పునర్నిర్మించే  ప్రయత్నాలను, మొదటి నుంచీ ఊడలు దించుకుని ఉన్న స్వప్రయోజన శక్తులు వక్రీకరించి చూపే ప్రమాదం ఉంది. ప్రజలకు మేలు జరగటం కోసం చరిత్రలోని లోపాలను ఒక దృక్పధం నుంచి పరిశీలించి ఈ పుస్తకాన్ని రాయడం అవసరమని తను భావించినట్లుగా రచయిత  వెల్లడించాడు.

రచయిత: బ్రజ్ రంజన్ మణి, భారతదేశంలోని భిన్నమైన పరిశోధక – క్రియాశీల మేధావులలో ఒకడు. ప్రతిష్టాత్మక పత్రికలలో జర్నలిస్టుగా పనిచేశాడు. భువనేశ్వర్ లోని విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

డీ బ్రామ్హణైజింగ్ హిస్టరి:డామినెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అనే గ్రంధాన్ని రచించాడు.

అనువాదం: టంకశాల అశోక్,  చరిత్ర,   రాజకీయశాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాల్లో హైదరాబాద్    దిల్లీ   విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేశాడు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

Be the first to review “Madivippina charitra (Debrahmanising History), Braj Ranjan Mani, translator Ashok Tankashala”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Madivippina charitra (Debrahmanising History), Braj Ranjan Mani, translator Ashok Tankashala

300.00

Add to Cart