Komaram Bheem, Bhoopal, 64 pp, Rs. 50
Komaram Bheem led the Adivasi fight for land patta rights. He fought a militant struggle against the forces of the Nizam’s government in Telangana. The book details the significant points of Bheem’s life.
Bhoopal is a stage and cine artiste, writer, poet.
Telugu
కొమురం భీం -భూపాల్, 2002, (జీవిత చరిత్ర), 64 పేజీలు, వెల-50/-
కొమురం భీం ఒక ఆదివాసీ వీరుడి కథ. ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం పాలనాధికారాన్ని తిరస్కరిస్తూ సాయుధంగా పోరాడిన గోండు వీరుడి చరిత్ర. అడవిలోని సంపదపై ఆదివాసులకు సంపూర్ణహక్కులు ఉండాలని కోరుతూ జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో నిజాం ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ధిక్కరించి ప్రజలను సమీకరించి పోరాడి, నిజాం సైన్యం కాల్పులలో నేలకొరిగిన కొమురం భీం చరిత్రే ఈ పుస్తకం. ఆదివాసీల హక్కులు హరించబడుతూ, ఆటవీప్రాంతం నుంచి వెళ్లగొట్టబడుతున్న నేటి రాజకీయ పరిస్థితులలో ఈ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది.
రచయిత: భూపాల్, సినీ నటుడు, రచయిత. పేరున్న అన్ని తెలుగు పత్రికలలో భూపాల్ రచనలు అచ్హయ్యాయి. వీరు రాసిన పాటలు, కథలు పుస్తకాలుగా ప్రచురింపబడ్డాయి.
Reviews
There are no reviews yet.