Kalala Railu, Colson Whitehead
₹250.00
Pages : 290, Price : 250/-
Colson Whitehead
This is the story of Cora, a 15-year-old slave who escapes from a plantation in Georgia, the story of channels that helped slaves escape from plantations in the south to the north. The novel incorporates an element of magical realism – in this case, the conversion of the figurative railroad, the network of safe houses via which escaped slaves passed, into an actual subway system.
Author Info: Colson Whitehead, American novelist has authored seven novels. The Underground Railroad won The National Book Award for Fiction for 2016.
Translator Shantasundari (1947-2020) was a well acclaimed literary personality and the winner of the Kendra Sahitya Academy’s best translator award.
Telugu
పేజీలు 290, వెల :రు. 250/- రచయిత : కాల్సన్ వైట్ హెడ్
ఆంగ్లమూలం : అండర్ గ్రౌండ్ రైల్ రోడ్,
కొత్త జీవితం వెతుక్కుంటూ జార్జియాలోని వ్యవసాయ క్షేత్రాల నుండి పారిపోయిన కోరా అనే 15 ఏళ్ల యువకుడి కథ ఇది. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ క్షేత్రాల్లోని కట్టుబానిసత్వం నుండి తప్పించుకుని ఉత్తరాది రాష్ట్రాల వైపు పోయే ప్రయత్నంలో బానిల కు ఉపయోగపడే సాధనాలు , వ్యక్తులు , వ్యవస్థలు వంటి వాటి గురించి ప్రస్తావలు ఈ నవల లో కోకొల్లలు . భూగర్భంలో ఓ రహస్యరైలు మార్గాన్ని సృష్టించి అక్కడ పారిపోతున్న బానిసల ను రైల్వే స్టేషన్ వరకూ చేర్చటానికి కష్ట పడ్డ తీరు వంటివాటిని వివరించటానికి ఈ నవల లో రచయిత మాజికల్ రియలిజం భావనను ఉపయోగించుకుంటారు.
రచయిత కాల్సన్ వైట్ హెడ్ అమెరికాలో ప్రఖ్యాతి పొందిన నవలా రచయిత. ఆయన రాసిన ఏడు నవల ల్లో అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ నవ కాల్పనిక రచనల శ్రేణిలో 2016 కు గాను జాతీయ పుస్తక బహుమతి పొందింది.
అనువాదకురాలు : శాంతాసుందరి
అనువాదకురాలు శాంతాసుందరి కేంద్ర సాహిత్య అకాడమీ నుండి అవార్డు పొందిన అనువాదకురాలు .
Reviews
There are no reviews yet.