Itlu Oka Rythu, Gorrepati Narendranath
₹60.00
Pages 140, Price Rs. 60/-
Gorrepati Narendranath
This is the story of an organic farmer. Apart from narrating twists and turns in his own life, the author writes about the pitfalls of organic farming. It is a must read book not only for farmers, activists on agricultural fronts but also environmentalists and activists on climate change.
Author Info : Gorrepati Narendranath, (1954-2009) was a human rights activist and an activist on many other fronts, including struggle for dalit rights, organic farming and protection of the habitat
Telugu
పేజీలు 140, వెల : రు.60/- రచయిత గొర్రెపాటి రవీంద్రనాథ్
ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతు కథ ఇది. తన జీవితంలో ఎదురైన అనేక అనుభవాలు వెల్లడిస్తూనే రచయిత ఆర్గానిక్ సేద్యం లోటుపాట్లు గురించి వివరిస్తారు. రైతు, వ్యవసాయ రంగంలో పని చేసే ఉద్యమకారులకే కాక పర్యావరణవాదులు కూడా తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.
రచయిత గొర్రెపాటి రవీంద్రనాథ్ మానవ హక్కు ల కార్యకర్త. బహుముఖ ఉద్యమాల్లో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, దళిత హక్కులు , ఆర్గానిక్ రైతుల సమస్య ల వంటి వాటిపై కృషి చేశారు.
Reviews
There are no reviews yet.