Ismat Chughthai Kathalu, Ismat Chughthai

100.00

In stock

pages 184, price : Rs. 100/-

Ismat Chughthai

Category:

This anthology has stories based on female sexuality and femininity, middle-class gentility, and class conflict. It presents the problems of women irrespective of thier religion but the primary focus is on Muslim women.

Ismat Chughthai was an Indian Urdu novelist, short story writer, and filmmaker. With a style characterised by literary realism, Chughtai established herself as a significant voice in the Urdu literature of the twentieth century, and in 1976 was awarded the Padma Shri by the Government of India.

Translator P. Sathyavathi taught English and is a popular Telugu short-story writer. She won the Central Sahitya Akademy award for her writings.

Telugu

పేజీలు  184, వెల  రు. 100.ఆంగ్ల మూలం  : ది క్విల్ట్, ఇతర కథలు

రచయిత :ఇస్మత్ చుగ్తాయి.

స్త్రీ లైంగికత, స్త్రీత్వం, మధ్యతరగతి మనస్తత్వం, వర్గ ఘర్షణలు  వంటి కథా వస్తువులతో అల్లిన కథల  సంపుటి ఇస్మత్ చుగ్తాయి కథలు . ప్రధానంగా ముస్లిం మహిళల  గురించిన కథలే అయినా ఈ కథల్లో చర్చకు తెచ్చిన సమస్యలు  కేవలం  ముస్లిం మహిళల కే పరిమితమైనవి కావు. మహిళలు అందరి జీవితాల్లో కనిపించే అంశాలే.

ఇస్మత్ చుగ్తాయి (1915- 1991) భారతదేశానికి చెందిన ప్రముఖ ఉర్దు కథా రచయిత. చిత్ర నిర్మాత. ఆమె రచనల్లో అడుగడుగునా కనిపించే విముక్తి వాద వాస్తవికత శైలితో 20వ శతాబ్దపు ఉర్దు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు ఇస్మత్ చుగ్తాయి. 1976లో పద్మ శ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

అనువాదకులు:పి సత్యవతి

అనువాదకులు పి సత్యవతి ఇంగ్లీషు ఉపాధ్యాయులు. కథా రచయిత. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.

Be the first to review “Ismat Chughthai Kathalu, Ismat Chughthai”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Ismat Chughthai Kathalu, Ismat Chughthai

100.00

Add to Cart