Gaddiparakato viplavam, (One Straw Revolution) Masanobu Fukuoka, translator K. Suresh

100.00

Out of stock

Gaddiparakato viplavam, (One Straw Revolution) Masanobu Fukuoka, translator K. Suresh

Gaddiparakato viplavam, (One Straw Revolution) Masanobu Fukuoka, translator K. Suresh, 199 pp, Rs. 100
Masanobu Fukuoka’s manifesto about farming, eating, and the limits of human knowledge presents a radical challenge to the global systems we rely on for our food. At the same time, it is a spiritual memoir of a man whose innovative system of cultivating the earth reflects a deep faith in the wholeness and balance of the natural world.
Masanobu Fukuoka (1913-2008) was a farmer and philosopher who was born and raised on the Japanese island of Shikoku. Trained as a scientist, he rejected both modern agribusiness and centuries of agricultural practice, deciding instead that the best forms of cultivation mirror nature’s own laws. Over the next three decades he perfected his so-called “do-nothing” technique: commonsense, sustainable practices that all but eliminate the use of pesticides, fertilizer, tillage, and perhaps most significantly, wasteful effort.
K.Suresh is a noted translator and publisher at the helm of Manchi Pustakam.

Telugu

గడ్డిపరకతో విప్లవం- మసనోబు ఫుకుఓకా, 1990, అనువాదం సురేష్, సంపత్( అభివృద్ధి) 199 పేజీలు వెల-150/-

దక్షిణ జపానులోని షికోకు  దీవిలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఫుకుఓకా ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసి ఒకనాడు వాటన్నింటిని విడనాడి గ్రామాలకు పయనమయ్యాడు. వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ మధ్య విడదీయరాని సంబంధం ఉందని తెలుసుకున్నాడు. ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు యంత్రాలు లేకుండా వ్యవసాయాన్ని చేసాడు. ప్రకృతిని సాధ్యమైనంతగా అనుసరిస్తూ చేసే వ్యవసాయ విధానాన్ని అవలంభించాడు. ఈ విధానం వల్ల ఏ ఏటికాఏడు నేల  సారవంతమవుతూ జపానులో ఏ ప్రాంతానికీ తీసిపోని  దిగుబడులను పొందాడు. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని ఆశక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఫుకుఓకా తన  అనుభవాలతో రాసిన ఈ పుస్తకం చదవాలి. ఈ పుస్తకం  దేశ విదేశాలలో అనేక భాషలలోకి అనువాదం అయ్యింది

రచయిత: మసనోబు ఫుకుఓకా, మైక్రోబయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ల నిపుణుడయ్యాడు. రవీంద్రనాధ్  ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం  ఫుకుఓకాకు 1988 లో ‘దేశికోత్తమ ‘బిరుదును ఇచ్హింది.

అనువాదం:  ఈ  పుస్తకాన్ని సురేష్ మరియు సంపత్ తెలుగులోకి అనువదించారు.

Be the first to review “Gaddiparakato viplavam, (One Straw Revolution) Masanobu Fukuoka, translator K. Suresh”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Gaddiparakato viplavam, (One Straw Revolution) Masanobu Fukuoka, translator K. Suresh

100.00