Edutaralu, abridged translation of Roots, Alex Haley, translated Sahavasi

200.00

In stock

Edutaralu, abridged translation of Roots, Alex Haley, translated Sahavasi

Category:

Edutaralu, abridged translation of Roots, Alex Haley, translated Sahavasi, 194 pages. Rs. 200/-
The book that changed a nation, said the New York Times. Released in 1976, it was an overnight commercial and critical success, sold more than 6 million copies and was translated into more than 35 languages.
This was one of the first frank depictions of slavery and resulted in conversations between black and white Americans about a previously taboo subject matter.
The Telugu book Edutaralu, published in November 1980 has also remained one of the best-loved books in Telugu. It started a conversation, which in these still-fractious times, may be as necessary and critical as ever.
Author: Alex Haley (1921-92) wrote the Autobiography of Malcolm X (translated and published by HBT as Asura Sandhya). He is the best-selling African-American writer to date.
Translator: Uma Maheswara Rao (1933-2007), is better known as Sahavasi. He worked in both the government and the private sectors and has contributed phenomenally to translated literature in Telugu.

Telugu

ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం.  “రూట్స్” పేరుతో 1976లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచ్హాన్నీ పట్టి కుదిపేసింది.  నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది.  ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడు పోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది.  స్వేచ్హ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా,   టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం  చేసుకుంది.  ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘‘రూట్స్‌ నవకు సంక్షిప్త అనువాదమే ఈ పుస్తకం.

ఏడు తరాలు, ఎలెక్స్‌ హేలీ, 1980,   అనువాదం: సహవాసి,   పేజీలు-264, వెల-200/-

రచయిత: ఎలెక్స్ హేలీ (1921-92) రచించిన మాల్కం ఎక్స్ ఆత్మకధను అసుర సంధ్య పేరుతో హెచ్.బి.టి. ప్రచురించింది. ఆయన పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోతూ నేటికీ ఎంతో ప్రజాదరణ ఉన్న ఆఫ్రికన్-అమెరికన్ రచయిత.

అనువాదం: ‘సహవాసి ‘ అనే కలం పేరుతో సుప్రసిద్ధుడైన జంపాల ఉమామహేశ్వర్రావు, 1933 డిసెంబరులో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జన్మించాడు.  ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న ఆయన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసి, 2007 ఆగస్టు 29న మరణించాడు.

సహవాసి అనువాదాల్లో ‘రక్తాశ్రువులు ‘ ‘విముక్తి ‘  ‘భారతదేశంలో నా జైలు జీవితం ‘ ‘ఏడుతరాలు ‘ వంటి పుస్తకాలు పాఠకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. అనువాదాలు అనువాదాల్లా కాక ఆయా రచయితలు తెలుగులోనే రాశారా అన్నంత సహజంగా ఉండటం సహవాసి శైలి ప్రత్యేకత.

Be the first to review “Edutaralu, abridged translation of Roots, Alex Haley, translated Sahavasi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Edutaralu, abridged translation of Roots, Alex Haley, translated Sahavasi

200.00

Add to Cart