Doorantaram, Bibhutibhushan Bandopadhyay

120.00

97 in stock

Pages,108, Price,120/-

Bibhutibhushan Bandopadhyay

Category:

Among the works of Bibhutibhushan Bandopadhyaya Pather Panchali and Aparajitudu can be described as biographic novels where as Chandragiri Sikharam is children literature. In Vanavasi, the writer presents a part of his own story through the character of Satyacharan. In contrast, in Doorantaram the story revolves around a Zamindari family in the background of sweeping social changes.

Author: Bibhutibhushan Bandopadhyay (1894-1950) worked as a teacher and is considered the best modern important Indian novelist.

Translation: Dandamudi Maheedhar .Born in Krishna district.Journalist by profession and writer,translator.Published several books.

https://play.google.com/store/books/details/Bibhutibhushan_Bandopadhyay_Doorantaram?id=guYXEAAAQBAJ

Telugu

పథేర్ పాంచాలి, అపరాజితుడు బిభూతిభూషణుడి ఆత్మకథా నవలలైతే చంద్రగిరి శిఖరం కాల్పనిక నవల. వనవాసి నవలలో సత్యచరణ్ రూపంలో రచయిత తన జీవితంలో ఓ భాగాన్ని పాఠకులముందుంచుతారు. ఈ నాలుగు నవలలకు భిన్నమైనది దూరాంతరం. కనుమరుగవుతున్న జమీందారీ వ్యవస్థ లోని కుటుంబం చుట్టూ దూరాంతరం కథ అల్లుకుని ఉంటుంది.దూరాంతరం సామాజిక కాన్వాస్ తో ఉన్న నవల. 

రచయిత: బిభూతిభూషన్ బంధొపాధ్యాయ(1894-1950) ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. భారత దేశంలో గొప్ప నవలా రచయితగా పేరుగడించాడు.

అనువాదం:దండమూడి మహీధర్ కృష్ణా జిల్లా కోడూరు లో 1929 జనవరి 15 న జన్మించారు. వృత్తి రీత్యా జర్నలిస్ట్. మద్రాసులో స్థిరపడ్డారు. 1955లో మహీధర్ కథలు, 1956లో ఆద్యంతాలు, 1957లో మేడిపళ్ళు శీర్షికలతో పుస్తకాలు ప్రచురించారు. మానవుడు మేల్కొన్నాడు అనే హిందీ కథల సంపుటిని తెలుగులోకి అనువదించారు. చందమామ పిల్లల కథల మాసపత్రిక ఆయన రాసిన కొన్ని కథలు ప్రచురించింది.

Be the first to review “Doorantaram, Bibhutibhushan Bandopadhyay”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Doorantaram, Bibhutibhushan Bandopadhyay

120.00

Add to Cart