Darulesina Aksharalu ,Susie Tharu and K Lalita

400.00

In stock

Pages : 578, Price : 400/-

Susie Tharu and K Lalita

This is the second of the two volumes of Women Writing published in 1989-91. This anthology is not only about the texts of women writings but also the subtext and context in which those writings originated at a particular historical setting. More importantly this anthology collected writings by women from vernacular languages..

Author Info: Editors of this anthology Susie Tharu and K Lalita are noted researchers and scholars. Susie Tharu worked as a professor at the India and Foreign Languages University in Hyderabad. K. Lalita is a founder president of the Anveshi women’s studies research centre.

Telugu

పేజీలు  578, వెల : రు.400.రచయిత : సుశీతారు, కె. లలిత

ఆంగ్లమూలం  : విమెన్ రైటింగ్స్ ఆఫ్ ఇండియా

విమెన్స్ రైటింగ్స్ శీర్షికతో 1989 – 91 మధ్య కాలం లో ప్రచురించబడిన సంకలనంలో ఇది రెండో సంపుటి. ఇది కేవలం  మహిళలు రాసిన రచన లు  మాత్రమే కాదు. ఈ రచనలకున్న చారిత్ర నేపథ్యం, చర్చించిన అంశాల రీత్యా కూడా ప్రాధాన్యత కలిగిన రచనలు . ప్రాంతీయ భాషల్లో మహిళలు  రాసిన కొన్ని ముఖ్యమైన రచనలను ఎంపిక చేయటం ఈ సంకలనం ప్రత్యేకత.

రచయిత  సుశీతారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో  ఫ్రొఫెసర్ గా  చేశారు. కె. లలిత మహిళా సమస్యలపై అధ్యయనం కోసం అన్వేషి సంస్థను ప్రారంభించారు.

Be the first to review “Darulesina Aksharalu ,Susie Tharu and K Lalita”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Darulesina Aksharalu ,Susie Tharu and K Lalita

400.00

Add to Cart