Charitra Antey Emiti ?, EH Carr

120.00

In stock

Pages 116, price Rs. 120/-

EH Carr

Category:

What Is History? is a compilation of a series of lectures given at the University of Cambridge, dealing with the theory of history. This 1961 book discusses history, facts, the bias of historians, science, morality, individuals and society, and moral judgements in history. E H Carr lays out the premises for conducting a correct approach and philosophy to writing history.  History according to Carr is a continuous dialogue between the past and present and a continual interaction between the historian and the facts, for a correct interpretation and accurate recording of facts.

Author EH Carr  was an English historian, diplomat, journalist and international relations theorist, and an opponent of  empiricism  within  historiography. Carr was best known for his 14-volume history of the Soviet Union from 1917 to 1929,

Translator Vallampati Venkata Subbaiah worked as a lecturer at Madanapally, Chittoor district, Andhra Pradesh, and his translations were published by the Hyderabad Book Trust

 

Telugu

పేజీలు  116, వెల  రు. 120.  రచయిత : ఈ హెచ్ కార్.

ఆంగ్ల మూలం : వాట్ ఈస్ హిస్టరీ?

చరిత్ర సిద్ధాంతం గురించి కేంబ్రిడ్జి విశ్వవిద్యాయంలో ఈ హెచ్ కార్ ఇచ్చిన ఉపన్యాసాల  సంకలనమే చరిత్ర అంటే ఏమిటి అన్న శీర్షికన 1961లో అచ్చయ్యింది. చరిత్ర, వాస్తవాల, చరిత్రకారుల పక్షపాత దృష్టి, విజ్ఞానశాస్త్రం, నైతికత, సమాజం, వ్యక్తులు , చారిత్రక అంశాలపై నైతిక తీర్పు వంటి అనేక అంశాలను ఈ సంకలనంలో రచయిత చర్చిస్తాడు. ఈ ఉపన్యాసాల్లో చరిత్ర రచన పట్ల అనుసరించాల్సిన వైఖరి, తాత్విక పునాదికి సంబంధించిన ప్రామాణిక అంశాలను రచయిత చర్చకు పెడతాడు. కార్ అభిప్రాయంలో చరిత్ర అంటే గతానికి వర్తమానానికి మధ్య నిరంతరం జరిగే సంభాషణ. చరిత్రకారుడికి, వాస్తవాలకు మధ్య జరిగే సంవాదం. వాస్తవాలను సరిగ్గా నమోదు చేయటానికీ, సూత్రబద్ధమైన విశ్లేషణకు మధ్య జరిగే ఘర్షణే.

రచయిత :   ఈ హెచ్ కార్ (1892`1982) ఇంగ్లాండ్ కు చెందిన చరిత్రకారుడు. దౌత్యవేత్త, పత్రికా వ్యాఖ్యాత. అంతర్జాతీయ సంబంధాల సిద్ధాంతకర్త. చరిత్ర రచనలో అనుభవవాద ధోరణికి వ్యతిరకంగా కృషి చేశాడు. 1917 – 1929 కాలానికి సంబంధించిన సోవియట్ చరిత్రను విశ్లేషిస్తూ రాసిన నాలుగు సంపుటాలు కార్ కు  చరిత్ర పరిశోధకుడిగా గొప్ప పేరు తెచ్చిపెట్టాయి.

అనువాదం:  వల్లం పాటి వెంకటసుబ్బయ్య

అనువాదకుడు: వల్లం పాటి వెంకటసుబ్బయ్య చిత్తూరు జిల్లా మదనపల్లిలో కళాశాల అధ్యాపకుడుగా పని చేశారు.

Be the first to review “Charitra Antey Emiti ?, EH Carr”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Charitra Antey Emiti ?, EH Carr

120.00

Add to Cart