Andhradesamlo Sangha Samskaranodyamalu

80.00

In stock

Andhradesamlo Sangha Samskaranodyamalu, (Social reform in Andhra, 1848-1919) Vakulabharanam Ramakrishna, translator Rachamallu Ramachandra Reddy, 144 pp

SKU: HBT100 Category:

Andhradesamlo Sangha Samskaranodyamalu, (Social reform in Andhra, 1848-1919) Vakulabharanam Ramakrishna, translator Rachamallu Ramachandra Reddy, 144 pp
The book details the reform movements in northern coastal Andhra Pradesh in the nineteenth century.
Vakulabharanam Ramakrishna, is a historian of the modern period. He was Professor of History at the University of Hyderabad and edited the volume on Sources of History and Culture of Telugu Speaking People 5000 BC-2016 AD
Translator Rachamallu Ramachandra Reddy (1922-1988) was a noted writer, critic and translator

Telugu

ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు-వకుళాభరణం రామకృష్ణ, 1986,  అనువాదం రాచమల్లు రామచంద్రారెడ్డి, (చరిత్ర), 144 పేజీలు, వెల-80/-

19వ శతాబ్దంలో వలసపాలనలో, ఆంధ్రదేశంలో వచ్హిన రాజకీయ, ఆర్ధిక, సాఘిక,  సాంస్కృతిక పరిణామాల నేపథ్యంలో, ఆ శతాబ్దంలోని ఉత్తరార్థం లో తలెత్తిన సాంఘిక సంస్కరణోద్యమాలకు ఆంధ్రదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే కాలంలో కొంచెం ముందు వెనుకగా బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ లాంటి ప్రాంతాలలో ఇలాంటి ఉద్యమాలు ఎక్కువగా వచ్హాయి.  వాటిలో భాగంగానే ఆంధ్రదేశంలోని  సంస్కరణలను కూడా పరిశీలించవలసి వుంటుంది. ఆంధ్రదేశంలోని ఈ ఉద్యమాలన్నింటిపై ఒక సమగ్ర పరిశోధన, మదింపు చేసే ప్రయత్నం తొలిసారిగా ఈ గ్రంథంలో జరిగింది. సంస్కరణ బీజాలు మధ్య యుగాల నుండీ ఆంధ్రదేశంలో ఎలా పాదుకొని వున్నాయో వివరించి, వీరేశలింగానికి ముందున్న సంస్కరణ ధోరణులను కూడా ఈ గ్రంథం స్పృశించింది.  మన సామాజిక ఉద్యమాల గురించి తెలుసుకోవాలని ఆశించే వారే కాక, భావి పరిశోధకులకు కూడా ఈ రచన తోడ్పడుతుంది.

రచయిత:: వకుళాభరణం రామకృష్ణ,  జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చారిత్రక అధ్యయనాల  కేంద్రంలో పి.హెచ్.డి. చేశాడు. తరువాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రపై అనేక వ్యాసాలు రాశాడు.

అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి,  తెలుగు విమర్శకుడు,   రచయిత, అనువాదకుడు.

Be the first to review “Andhradesamlo Sangha Samskaranodyamalu”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Andhradesamlo Sangha Samskaranodyamalu

80.00

Add to Cart