1984 Delhi Gujarat 2002, Manoj Mitta

250.00

In stock

Pages 440, Price : Rs. 250/-

Manoj Mitta, HS Phoolka

Category:

This is an omnibus of two separate books. The first lays bare the issues around the Delhi 1984 genocide of Sikhs, and the second, the 2002 genocide of Muslims in Gujarat. The book reveals how the democratic system failed in rendering justice to those affected in the two pogroms

Manoj Mitta is a leading journalist who has been tracking legal and human rights issues for over 25 years. HS Phoolka is a senior advocate in the Delhi High Court and human rights activist.

Telugu

పేజీలు  440, వెల  : 250. రచయితలు  : మనోజ్ మిట్టా, హెఎస్ ఫూల్కా.

మీ చేతుల్లో ఉన్నది రెండు పుస్తకాల  సంకలనం. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ లో సిక్కులపై జరిగిన ఊచకోత, 2002లో గోధ్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్ లో   ముస్లింల పై జరిగిన నరమేధాలను నడిపించిన రాజకీయాల గురించి రచయితలు  విశ్లేషిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ నష్టపోయిన వారిని ఆదుకోవటంలో ప్రజాస్వామిక వ్యవస్థల వైఫల్యాన్ని కూడా  రచయితలు  ఎత్తిచూపుతారు.

రచయిత మనోజ్ మిట్టా రెండున్నర దశాబ్దాల కు పైగా పత్రికా విలేకరిగా పని చేస్తున్నారు. మానవహక్కుల ఉల్లంఘనల పై విశేషమైన పరిశోధనాత్మక కథనాలు  అందించారు. హెస్ ఫూల్కా ఢిల్లీ  హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా మానవహక్కుల  కార్యకర్త.

 

Be the first to review “1984 Delhi Gujarat 2002, Manoj Mitta”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

1984 Delhi Gujarat 2002, Manoj Mitta

250.00

Add to Cart