
No products found
Recent searches
Clear all
Bestsellers
Periyar, Bala Jayaraman
Per piece
బాల జయరామన్ ఆంగ్లంలో రచించిన "పెరియార్" పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ పెరియార్ ఇ.వి. రామస్వామి రాజకీయ జీవిత చరిత్ర. ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన ఒక గొప్ప పోరాట యోధుడు పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్. జెండర్, కుల అసమానతలు వంటి సమస్యలపై ఆయన అనేక రచనలు చేశారు.
The Telugu translation of the book "Periyar" written in English by Bala Jeyaraman is Periyar E.V. Ramasamy: A Political Biography. Periyar E.V. Ramasamy Naicker was a great fighter who led movements for self-respect and social justice. He wrote extensively on issues such as gender and caste inequalities.