Home /   Categories /   Biography  /   Nenenduku Hinduvunikakundapoyaanu, Bhanwar Meghwanshi
  • Nenenduku Hinduvunikakundapoyaanu, Bhanwar Meghwanshi

Nenenduku Hinduvunikakundapoyaanu, Bhanwar Meghwanshi

Per piece

Product details

ఆర్ ఎస్ ఎస్ పన్నాగాలను వమ్ము చేసేంతటి శక్తి కలది,అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.
-కంచ ఐలయ్య
బ్రాహ్మణవాద గణతంత్ర రాజ్యంలో సామాజిక న్యాయాన్ని ఆశించిన ఒక మాజీ సంఘీయుడి శక్తివంతమైన గొంతు నుండి వినవస్తున్న విరుద్ధ ఒప్పుకోలు ప్రకటన.
-సూరజ్ యెంగ్దే, ద హిందూ
ఒక విశేషమైన వ్యక్తి రాసిన విశేషమైన ఈ పుస్తకం పాఠకుడికి జీవిత గుణపాఠం నేర్పిస్తుంది.
-క్రిస్టోఫ్ జాఫ్రెలో, ద వైర్
లెక్కలేనన్ని బెదిరింపుల మధ్యన అంబేడ్కర్,బుద్ధుడు,ఫూలే,కబీర్ ల దార్శనికతలను ఎత్తి పట్టిన పుస్తకం.
-యోగేష్ మైత్రేయ,ఫస్ట్ పోస్ట్
ఆర్ ఎస్ ఎస్ తన క్యాడర్ కి హింసను గొప్పదిగా చిత్రీకరించి నూరిపోసే పద్ధతిని బట్టబయలు చేస్తుంది ఈ పుస్తకం.  - కారవాన్ పత్రిక
అద్భుతం అనదగ్గ ఆత్మకథ.
-పెరుమాళ్ మురుగన్
స్పష్టమైన,వడియైన వచనంలో... వాడి అయిన.....బాధామయమైన,నిజాయితీతో రాసిన ఆత్మకథ..
-శశి థరూర్
ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం ఇది. మన కనులు తెరిపించి మన ఆలోచనలకు స్వేచ్ఛను కల్పించే రచన..
-బెన్యమిన్
రహస్యం బట్టబయలు. హిందూ జాతీయవాదం లోగుట్టును బట్టబయలు చేసిన ఆర్ ఎస్ ఎస్ లోపలి మనిషి.
-జీన్ డ్రెజ్
నేనొక ట్రక్కు డ్రైవర్ ని. ఈ పుస్తకం నాతో పాటే ప్రయాణిస్తూ ఉంటుంది. దీని గురించి నేను అందరికీ చెబుతూ ఉంటాను.   - బాబులాల్ ఖండేలా


Similar products