Home /   Categories /   Others  /   Marapuraani Naa Vidyarthulu, Perumal Murugan
  • Marapuraani Naa Vidyarthulu, Perumal Murugan
  • Marapuraani Naa Vidyarthulu, Perumal Murugan

Marapuraani Naa Vidyarthulu, Perumal Murugan

Per pc

Select Pre - Order *
Product details
పుస్తకాలు, పరీక్షల కంటే విద్య ఎంతో ఉన్నతమైనదని మురుగన్ గుర్తించారు. సమకాలీన భారతదేశ నేపథ్యంతో కూడిన ఈ వ్యాసాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న కుటుంబ అంచనాల ఒత్తిళ్లు, వర్గం, కులం, సంప్రదాయం-ఆధునికత మధ్య నలిగే సంఘర్షణలు- వంటి అనేక సవాళ్ళను ప్రతిబింబిస్తున్నాయి. విద్య అనేది మార్పుకు, పురోగతికి వ్యక్తిగత పరివర్తనకు ఒక మార్గమనే ఎరుకను ఈ వ్యాసాలు మనకు అందిస్తాయి. 
మురుగన్‌ తాజా పుస్తకం, ఆయన ప్రేమించే, తిరిగి ఆయనను కూడా అంతే ప్రేమించే విద్యార్థులకు అంకితం చేసిన ఒక హృదయపూర్వక నివాళి. 
_ వోగ్ 
ఈ వ్యాసాల్లో ఎలాంటి స్వోత్కర్షల ఛాయగానీ, తనను తాను గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నంగానీ కనిపించవు. మురుగన్‌ ఉన్నదున్నట్లుగా చెబుతారు. ఈ లక్షణమే ఈ పుస్తకాన్ని ఎంతో ఆసక్తికరమైనదిగా, పాఠకులను ఆకట్టుకునే జ్ఞాపకాల పరంపరగా నిలబెడుతుంది. 
_ ది హిందూ 
ఈ పుస్తకంలో కులం, వర్గం అనేవి కేవలం నేపథ్య అంశాలుగా మాత్రమే ఉండిపోవు. అవే మురుగన్‌ కథనానికి నిర్మాణాత్మకమైన వెన్నెముకగా నిలుస్తాయి. 
_ డాక్


Murugan recognizes that education is far more than books and examinations. Set against the backdrop of contemporary India, these essays reflect the many challenges faced by students, including the pressures of family expectations and the conflicts arising from class, caste, and the tension between tradition and modernity. They offer us an understanding of education as a pathway to change, progress, and personal transformation. 
Murugan’s latest book is a heartfelt tribute to the students he loves and who love him just as deeply.
 – Vogue 
There is no trace of self-aggrandizement or any attempt to portray himself as a great person in these essays. Murugan tells it as it is. This very quality makes the book immensely engaging, turning it into a compelling collection of memoirs that draws the reader in. 
– The Hindu 
In this book, caste and class are not merely background elements. They form the structural backbone of Murugan’s narrative. 
– The Doc

Similar products