No products found
Recent searches
Clear all
Bestsellers
Mahad, Bojja Tharakam, Translator: Dr.Nirmala Yarlagadda
Per piece
| Title | Mahad |
| Price | 100/- |
| Pages | 82 |
మహద్ ఉద్యమానికి బలమైన, అవసరమైన కారణం ఉంది. అంటరానివారు ఊరి చెరువు నుండి నీటిని తీసుకోకుండా నిషేధించే అమానవీయ ఆచారం, అణగారిన ప్రజలను ఎంతగానో బాధించింది, ఇప్పటికీ వారు మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు, దాని కోసం చనిపోతున్నారు. ఇది కేవలం ఉద్యమం కాదు, గొప్ప యుద్ధం.
- నిషేధిత చట్టం ఉన్నప్పటికీ కూడా దండి మార్చ్ మనుగడ సాగించవచ్చు, కానీ మహద్ ఉద్యమకారులు అమానవీయ చట్టాన్ని ఉల్లంఘించకుండా వారు మనుషులుగా జీవించలేరు. దండి ఒక ప్రతీకాత్మకమైన మార్చ్, కాని మహద్ పోరాటం మాత్రం నేటికీ రుజువు కాబడుతున్న నిజమైన యుద్ధం .