No products found
Recent searches
Clear all
Bestsellers
Cooli Ginjalu, Thakazhi Sivasankara Pillai
Per piece
కుట్టనాడు శ్రామిక జనజీవనానికి దర్పణం పట్టిిన తొట్ట తొలి మలయాళీ నవల “రెండిడంగళి”. “పొలాల నన్నీ హలాల దున్నీ ఇలాతలంంలో హేమంం పిండే” నిరుపేద వ్యవసాయ కూలీల కడగళ్ళ వడగళ్ళ వాన చప్పుడు ఇందులో స్పష్టంగా వినిపిస్తుంది. ఈ చప్పుడు హిందీ, ఉర్దూ, బెంగాలీ, సింధీ, పంజాబీ, తమిళ, ఒరియా వగైరా భారతీయ భాషల్లోనే కాకుండా రష్యన్, చెక్, ఇంగ్లీషు మొదలైన యూరోపియన్ భాషల్లో కూడా ప్రతిధ్వనించింది. అనాది నుంచీ అనువాద సాహిత్యాన్ని అభిమానించి, ఆదరించిన తెలుగు ప్రజల విశాల హృదయంలో ఆ ప్రతిధ్వనిని నినదింపచేసే ప్రయత్నమే యీ “కూలి గింజలు” నవల...