No products found
Recent searches
Clear all
Bestsellers
Classic Bangla kathalu, Arunava Sinha (Editor)
Per piece
Pre - Order
It will be shipped on 25th June
బాంగ్లా కథానికది వందేళ్ళ పైబడిన చరిత్ర. ఆ కాలమంతటా ఎదురైన అన్ని పరిణామాలనూ ఈ కథలు రికార్డు చేశాయి. దేశంలో - ముఖ్యంగా బాంగ్లాలో జరిగిన రాజకీయ, సాంస్కృతిక మార్పులన్నిటినీ బాంగ్లా రచయితలు వ్యాఖ్యానించారు. ఆ పరిణామాలు మానవ మనస్తత్వంలో సృష్టించిన సంక్లిష్టతలను సూక్ష్మ పరిశీలన చేశారు. సంపన్న వర్గాల విలాసాలనుండి, అట్టడుగు బతుకుల దైన్యం దాకా ఈ కథల్లో కనబడతాయి. ఠాగూర్ నుండి నబారుణ్ దాకా ఈ కథల ద్వారా మనతో మాట్లాడతారు.