Bathukeetha, Endapalli Bharathi

120.00

In stock

Pages:120, Price:120/-

Endapalli Bharathi

Categories: ,

This is Bharathi’s second offering of short stories of the lives of marginalised Madiga women in the villages of Chittoor district after her successful first foray Edari Batukulu (HBT, 2019). These stories explore the depth of the lives of Madiga women farmers and their refusal to surrender to the difficulties they face in everyday life.

The author Bharathi is a short story writer and works in developmental activities in Chittoor district of Andhra Pradesh.

Ebook available on Google Play Books.

https://play.google.com/store/books/details/Endapalli_Bharathi_Bathukeetha?id=HbE2EAAAQBAJ

 

Telugu

బతుకీత – ఎండపల్లి భారతి, పేజీలు 120, వెల-120/-

రాయలసీమ పల్లెల్లో శ్రామిక మహిళల ఎడారి బతుకులు గుండెకు హత్తుకునేటు చిత్రించిన ఎండపల్లి భారతిది కథ రచయితగా ప్రత్యేకమైన పరిశీలన,నుడికారం. స్వయం పోషక వ్యవస్థలుగా ఉండిన పల్లెలు ఎట్లా క్రమంగా పరాధీనతలోకి కునారిల్లిపోతున్నాయో, వలసలు ఎట్లా అనివార్యం అవుతున్నాయో,ఈ బతుకీత కన్నులకు కడుతుంది.ఊరి తీయటి ఏటి నీరు తాగేందుకు కొరగాకుండా పోయి వాటర్ క్యాన్లు కొనుక్కునేందుకు జనం ఎలా ఎగబడుతున్నారో, తమకు తెలిసిన టమాటా లాంటి పంటలు వేసి నిండా మునిగిపోయి, చితికిపోయి తమకు తెలియని క్యాబేజీ లాంటి పంటల వైపు ఎలా నెట్టి వేయబడుతున్నారో ఈ వెతల కథలు మనతో చెబుతాయి.

రచయిత: ఎండపల్లి భారతి నివాసం మదనపల్లి దగ్గర ఒక చిన్న గ్రామం. 16 ఏళ్లుగా స్వయం సహాయక సంఘాల కోసం నడిపే ‘నవోదయం ‘ పత్రిక సంపాదక వర్గంలో  పనిచేస్తున్నది. సెర్ఫ్ సంస్థ కోసం  మైక్రో ఫైనాన్సు మీద, వ్యవసాయ పద్ధతుల మీద, విమెన్ ట్రాఫికింగ్ మీద అనేక కేస్ స్టడీస్ చేసింది. నెట్ వర్క్ ఫర్ విమెన్ ఇన్ మీడియా సభ్యురాలు. లఘు చిత్రాలను తీసిన అనుభవం ఉంది.

Be the first to review “Bathukeetha, Endapalli Bharathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Bathukeetha, Endapalli Bharathi

120.00

Add to Cart