Vyavasthani kapaadina Ramudu, B. Vijayabharathi

130.00150.00 (-13%)

In stock

Vyavasthani kapaadina Ramudu, B. Vijayabharathi

Vyavasthani kapaadina Ramudu, B. Vijayabharathi, 270 pp, Rs. 150
The book aims at deconstructing the epic Ramayana, placing it firmly in the struggles that took place over power, land and knowledge in India and the efforts of the ruling classes and castes to use the story towards their end.
Dr. B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.

Telugu

వ్యవస్థను కాపాడిన రాముడు(పురాణాలు-కులవ్యవస్థ-IV)-డా.బి.విజయభారతి, (కులం) 2005, 270 పేజీలు, వెల- 150/-

అధికారం కోసం భూమి కోసం చదువుకోసం జరిగిన పోరాటాల చరిత్ర – భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది. సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగా కొన్నివర్గాలను సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నంలో మనుధర్మ శాస్త్రానికి లక్ష్యంగా రామాయణ రచన జరిగింది. సంప్రదాయం పేరిట, ధర్మం పేరిట ఎలాంటి వ్యవస్థను రామాయణం ప్రచారం చేసిందో ఈ పరిశీలనలో గమనించవచ్హు.

రచయిత:  డా.బి.విజయభారతి, తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి రచించిన అనేక పుస్తకాలలో పూలే,అంబేడ్కర్ రచనలు ప్రముఖమైనవి.

Be the first to review “Vyavasthani kapaadina Ramudu, B. Vijayabharathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Vyavasthani kapaadina Ramudu, B. Vijayabharathi

130.00150.00 (-13%)

Add to Cart