Tiragabadda Telangana, Inukonda Thirumali, translator Prabhakar Mandara

130.00150.00 (-13%)

In stock

Tiragabadda Telangana, Inukonda Thirumali, translator Prabhakar Mandara

Category:

Tiragabadda Telangana, Inukonda Thirumali, translator Prabhakar Mandara, 266 pp, Rs. 150
This is a bottoms-up history of peasant uprisings in Telengana Region of Andhra Pradesh, during 1939-1948, rich with first-time sourced archival material.
Inukonda Thirumali taught history in Delhi University, is an essayist, author of several publications and was active in the movement for separate statehood for Telangana.
Translator: Prabhakar Mandara who has translated several important works from English into Telugu, received the Central Sahitya Academy award for translation.

Telugu

తిరగబడ్డ తెలంగాణ-ఇనుకొండ తిరుమలి, 2010,  (చరిత్ర)  అనువాదం ప్రభాకర్ మందార, సహవాసి, 266 పేజీలు, వెల-150/-

తెలంగాణా ప్రజాఉద్యమ చరిత్రను వివరించే రచనలు ఎన్నో వచ్హాయి. వాటిలో కొన్ని ఎంతో ప్రాచుర్యాన్నీ, ప్రాముఖ్యాన్నీ కూడా పొందాయి. కానీ అవన్నీ చాలా వరకూ ఆ ఉద్యమాన్ని నడిపించిన కమ్యూనిష్టుపార్టీ కోణం నుంచి పార్టీనే కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు. వీటికి భిన్నంగా ఆ ఉద్యమంలో నిమగ్నమై వీరోచితంగా పోరాడిన ప్రజలను కేంద్రంగా చేసుకుని ప్రజా పోరాటానికి అద్దం పట్టే రచన.

రచయిత:  డా.ఇనుకొండ తిరుమలి ఎం.ఎ. పూర్తి చేసిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని చారిత్రక అధ్యయన కేంద్రం నుంచి ‘1940 నాటి తెలంగాణా ప్రజా ఉద్యమం’  మీద పి.హెచ్.డి. చేశాడు. ప్రస్తుతం దిల్లీ విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర కాలేజిలో చరిత్ర అధ్యాపకుడిగా   పనిచేస్తున్నాడు. ఆయన రచించిన పరిశోధక వ్యాసాలు, రచనలు వివిధ జాతీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

అనువాదం:  ప్రభాకర్ మందార అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించాడు.  2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచీ అనువాద పురస్కారాన్ని అందుకున్నాడు.

‘సహవాసి ‘ అనే కలం పేరుతో సుప్రసిద్ధుడైన జంపాల ఉమామహేశ్వర్రావు, (1933-2007) ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న ఆయన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేశాడు.   సహవాసి అనువాదాల్లో ‘రక్తాశ్రువులు ‘ ‘విముక్తి ‘  ‘భారతదేశంలో నా జైలు జీవితం ‘ ‘ఏడుతరాలు ‘ వంటి పుస్తకాలు పాఠకులను ఎంతగానో ప్రభావితం చేశాయి.

Be the first to review “Tiragabadda Telangana, Inukonda Thirumali, translator Prabhakar Mandara”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Tiragabadda Telangana, Inukonda Thirumali, translator Prabhakar Mandara

130.00150.00 (-13%)

Add to Cart