Tipu Sultan, Yarlagadda Nirmala

150.00

In stock

Tipu Sultan, Yarlagadda Nirmala

Categories: ,

Description

Tipu Sultan, Yarlagadda Nirmala, 160 pp, Rs. 150
This is both the biography of the Mysore warrior Tipu Sultan as well as the history of an era when all the south Indian princes went over to the colonialists except for Tipu.
Author Yarlagadda Nirmala has researched history extensively and taught at Indira Priyadarshini college for Women.

Telugu

Telugu

టిపు సుల్తాన్-యార్లగడ్డ నిర్మల, 2019,  (చరిత్ర/జీవిత చరిత్ర)  160 పేజీలు, వెల-150/-

మరణించిన 220 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ వార్తల్లో ఉంటున్న వ్యక్తి టిపు సుల్తాన్. టిపు ప్రధమ స్వాతంత్ర సమరయోధుడా, ఇసాం మతోన్మాదా? లేక హీరోనా, విలనా! తరచూ తలెత్తే ఇటువంటి చర్చలకు అంతు ఉండడం లేదు. అసలు భారతదేశ చరిత్రలో టిపు ఎవరు? మత ప్రాతిపదికగా టిపు ను అంచనా వేయడం సరైనదేనా! 18వ శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు.  కానీ టిపునే ఎందుకు వివాదాలకు కేంద్రమయ్యాడు? ఈ చర్చలకు నేపథ్యం ఏమిటి? అసలు టిపు ను చారిత్రకంగా అర్థం చేసుకునేదెలాగో చర్చించే రచన.

రచయిత: డా.యార్లగడ్డ నిర్మల హైదరాబాదులోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాలలో చరిత్ర విభాగంలో రీడర్ గా పనిచేసి పదవీ విరమణ పొందింది.

Reviews (0)

Be the first to review “Tipu Sultan, Yarlagadda Nirmala”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.