Telugu naata dalit rajakiyalu, Gundimeda Sambaiah, translator N. Ashalatha

150.00

In stock

Telugu naata dalit rajakiyalu, Gundimeda Sambaiah, translator N. Ashalatha

Categories: ,

Telugu naata dalit rajakiyalu, Gundimeda Sambaiah, translator N. Ashalatha, 180 pp, Rs. 150
The book focuses on Dalit mobilisations for political power, social equality and justice in erstwhile Andhra Pradesh. It discusses core themes such as caste in the south as compared to Hindu–Muslim cleavage in the north and why Dalits here did not succeed in gaining power though Dalit consciousness is more evolved here.
Author Gundimeda Sambaiah studied Political Science and writes frequently in both academic and popular journals. He teaches at Azim Premji University, Bengaluru.
Translator N. Ashalatha works as both a teacher and an activist. She has translated several books into Telugu.

https://play.google.com/store/books/details/Gundimeda_Sambaiah_Telugu_Naata_Dalit_Rajakiyalu?id=TJgZEAAAQBAJ

Telugu

తెలుగునాట దళిత రాజకీయాలు-సాంబయ్య  గుండిమెడ, 2018, అనువాదం ఎన్.ఆశాలత,   (రాజకీయాలు)180 పేజీలు, వెల-150/-

‘భారతదేశం మరింత ప్రజాస్వామికంగా మారుతున్నదా?’ అనే శీర్షికతో అశుతోష్ వార్ష్నే రాసిన వ్యాసం,’  పెరిగిన దళిత చైతన్యం – కుల సమస్య పై సరికొత్త చర్చ ‘ రజనీ కొఠారి రాసిన వ్యాసం, ఈ రెండు వ్యాసాలు అనేక ప్రశ్నలను లేవనెత్తాయని అవి తనను ఈ గ్రంథం రాసేందుకు పురికొల్పాయని రచయిత గుండిమెడ సాంబయ్య పేర్కొన్నాడు. వాటికి జవాబులు వెతికే క్రమంలో 1) ఉత్తర, దక్షిణ భారతదేశ రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశాలు  2) దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో చారిత్రకంగా దళిత చైతన్యం తక్కువగా అభివృద్ధి చెందింది అనే వాదన, 3) దళితులు, శూద్రులు విభజించ లేని వర్గాలు అనే వాదన చుట్టూ జరిగే చర్చ 4) ఉత్తరప్రదేశ్ లో రాజకీయ అధికారాన్ని సాధించటంలో దళితులు ఎలా విజయవంతం అయ్యారు? తెలుగునాట ఎందువల్ల కాలేకపోయారు? అనే నాలుగు ప్రధాన అంశాలపై ఈ  గ్రంథం   కేంద్రీకరించింది.  ఈ గ్రంథం  సమకాలీన బహుజన రాజకీయాలకు పాఠ్య పుస్తకంలాంటిది.

రచయిత: సాంబయ్య గుండిమెడ  రాజనీతి శాస్త్రంలో హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాల నుండి పట్టాలు పుచ్హుకున్నాడు. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో టీచింగ్ అసోసియేట్ గా పనిచేశాడు. 2014 నుండీ అజీం ప్రేం జీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ పాలసీ అండ్ గవర్నెన్స్ లో పనిచేస్తున్నాడు. సాంబయ్య తెలుగు, ఇంగ్లీషు భాషలలో విస్తృతంగా రాశాడు. పేరుగాంచిన అనేక పత్రికలలో ఇవి ప్రచురితమయ్యాయి.

అనువాదం: ఎన్.ఆశాలత ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎం.ఎస్.సి చదివింది. ఉపాధ్యాయురాలిగా, శిక్షకురాలిగా పనిచేయటంతో పాటు అనేక పరిశోధనలు చేసింది. విప్లవోద్యమంలో, మహిళా ఉద్యమంలో తెలంగాణా ఉద్యమంలో పాల్గొంది. అనేక పుస్తకాలను అనువదించింది.

Be the first to review “Telugu naata dalit rajakiyalu, Gundimeda Sambaiah, translator N. Ashalatha”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Telugu naata dalit rajakiyalu, Gundimeda Sambaiah, translator N. Ashalatha

150.00

Add to Cart