Tathagathunni adugujaddalu, Rani Sarma Emani, Unudurthi Sudhakar

180.00

In stock

Tathagathunni adugujaddalu, Rani Sarma Emani, Unudurthi Sudhakar

Category:

Tathagathunni adugujaddalu, Rani Sarma Emani, Unudurthi Sudhakar, 219 pp, Rs. 180
This is a fascinating glimpse of Buddhism in north coastal Andhra Pradesh. History is viewed not just as a dry accounting, but through the architectural residue, social norms and economy.
Writer Rani Sarma taught history and has authored a book entitled “The Deodis of Hyderabad – A Lost Heritage
Writer Unudurthi Sudhakar is a noted short story writer in Telugu and worked as a marine consultant.

https://play.google.com/store/books/details/Rani_Sarma_Tathagathunni_adugujaddalu?id=sHgZEAAAQBAJ

Telugu

తథాగతుని అడుగుజాడలు-రాణీశర్మ ఈమని,  ఉణుదుర్తి సుధాకర్, (చరిత్ర) 219 పేజీలు,  వెల-180/-

బౌద్ధం ఒక చారిత్రక విశేషం మాత్రమే కాదు, సమకాలీన, ఆధునిక సమాజానికి కూడా వర్తించే అంశాలు అందులో అనేకం ఉన్నాయి. కుల, వర్గాలకు అతీతంగా, పురుషులనూ, స్త్రీలనూ సమాన దృష్టితో చూస్తూ, పండితులూ, పామరులూ అనే విభజన చేయకుండా, సాధువులూ, సంసారులూ అనే తేడాలు చూపకుండా – రెండువేల సంవత్సరాల క్రితమే – ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న ఏకైక ధర్మంగా బౌద్ధం ఒక విశిష్టతను సంతరించుకున్నది. ఎవరేది చెప్పినా గుడ్డిగా  నమ్మనవసరం లేదని, ఎవరికి వారు స్వయంగా   ఙ్ఞానాన్వేషణ చేసుకోవాలనీ చెప్పిన ధర్మం   అప్పటికీ ఇప్పటికీ బౌద్ధం ఒక్కటే.

రచయితలు: రాణీశర్మ ఈమని, రెండు దశాబ్దాలపాటు దిల్లీ, హైదరాబాదు కళాశాలలలో  చరిత్రను బోధించింది. ఈ పుస్తకానికన్నా ముందు ‘హైదరాబాదు నగరంలో దేవిడీలు-చేజారిన వారసత్వ సంపద ‘ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రచించింది.

ఉణుదుర్తి సుధాకర్ వృత్తి రీత్యా మెరైన్ ఇంజినీరు. తూరుపు గాలులు అనే పుస్తకాన్ని రచించాడు. కొన్ని కథలను కూడా రాశాడు.

Be the first to review “Tathagathunni adugujaddalu, Rani Sarma Emani, Unudurthi Sudhakar”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Tathagathunni adugujaddalu, Rani Sarma Emani, Unudurthi Sudhakar

180.00

Add to Cart