Taratarala Bharata Charitra, Romila Thapar,

130.00150.00 (-13%)

In stock

pages 180, price Rs. 150/-

Romila Thapar

Category:

Description

Ancient and Medieval India’s cultural history. Romila Thapar  attempts to reimagine and reinterpret India’s ancient past. It is a translation of the text Ancient India that NCERT prepared for high school students. This Telugu edition is excerpted from Romila Thapar’s Ancient India, Medieval India and A History of India Vol 1 in order to give a glimpse of what is accepted and what is rejected in Indian history.

Romila Thapar is an Indian historian whose principal area of study is ancient India. She is the author of several books including the popular volume, A History of India, and served as Professor Emeritus at Jawaharlal Nehru University in New Delhi. Translator Sahavasi is a noted personality in the Telugu cultural and literary world. He initiated a new tradition in Telugu translation.

Telugu

Telugu

పేజీలు  180, వెల  రు. 150.  రచన ; రొమిలా థాపర్

ప్రాచీన మధ్యయుగాల  భారత చరిత్ర సంక్షిప్త పరిచయం ఈ రచన. ప్రాచీన భారత చరిత్రను రొమిల్లా థాపర్ పునర్వ్యాఖ్యానిస్తున్నారు. రొమిల్లా థాపర్ రాసిన ప్రాచీన భారత చరిత్ర, మధ్యయుగాల  చరిత్ర, భారత చరిత్ర సంపుటి 1ల ను సంక్షిప్తీకరించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకం రూపంలో మీ ముందుకు తెచ్చింది. భారత చరిత్రగా మనకు పరిచయం ఉన్న అనేక విషయాల్లో దేన్ని స్వీకరించాలి, దేన్ని తిరస్కరించాలో తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం ఓ గైడ్ గా పనికొస్తుంది.

రొమిల్లా థాపర్ ప్రసిద్ధ భారతీయ చరిత్ర పరిశోధకులు . ప్రాచీన భారత చరిత్రలో ఆమె పరిశోధను, ఆవిష్కరణలు  భారతీయ చరిత్ర రచనను కొత్త పుంతలు తొక్కించాయి. జవహర్ లాల్  నెహ్రూ విశ్వవిద్యాయంలో చరిత్ర విభాగంలో ఫ్రొఫెసర్ గా , ఎమిరిటస్ ఫ్రొఫెసర్ గా  పని చేసి పదవీ విరమణ చేశారు. అనువాదకులు  సహవాసి తెలుగు  అనువాద రచనల్లో కొత్త పంథాను ప్రారంభించిన రచయిత. వ్యాఖ్యాత, అనువాదకుడు. సాంస్కృతిక విమర్శకుడు.

అనువాదం సహవాసి

 

 

 

Reviews (0)

Be the first to review “Taratarala Bharata Charitra, Romila Thapar,”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Cart

No products in the cart.