Suryudi Edo Gurram , Dharmveer Bharati

50.00

29 in stock

Pages : 116. Price : Rs. 50/-

Dharmveer Bharati

Category:

This is an experimental work in first generation Hindi literature. The subject of this small but beautifully scripted novel thrashes all the concepts of love rooted in modern as well as ancient literature. It has an apt foreword written by Shyam Benegal, director of the 1992 film based on the novel.

Author Info: Dharmveer Bharati harbinger of modernity in Hindi literature and poet, playwright, novelist, critique. He worked as chief editor of Dharm Yug between 1960 – 1987.

Telugu

పేజీలు  116, వెల  : రు.50.   రచయిత: ధర్మవీర్,

హిందీ మూలం  : సూరజ్ కా సాథ్ వా  ఘోడా,

హిందీలో తొలితరం ప్రయోగాత్మక రచనల్లో ఇదొకటి. ఆధునిక, ప్రాచీన యుగాల్లో ప్రేమ గురించి పాతుకుపోయిన అన్ని భావనలనూ ఈ నవల  తోసిపుచ్చుతుంది. ఈ నవల  ఆధారంగా 1992లో శ్యాంబెనెగల్ ఓ సినిమా కూడా తీశారు. తెలుగు  అనువాదానికి బెనెగల్ ముందుమాట అదనపు సంపద.

రచయిత ధర్మవీర్ భారతి హిందీ సాహిత్యాన్ని ఆధునిక పుంతలు  తొక్కించిన రచయిత. కవి. నాటక రచయిత. విమర్శకుడు. 1960-1987 మధ్య కాలం లో ధర్మయుగ్ పత్రికకు సంపాదకునిగా పని చేశారు.

అనువాదం : వేమూరి ఆంజనేయశర్మ

అనువాదకుడు వేమూరి ఆంజనేయ శర్మ హిందీ సాహిత్యంలో ప్రవేశం కలిగిన వారు.

Be the first to review “Suryudi Edo Gurram , Dharmveer Bharati”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Suryudi Edo Gurram , Dharmveer Bharati

50.00

Add to Cart