States-Minorities, Dr BR Ambedkar, translator Harathi Vageeshan

50.00

In stock

States-Minorities, Dr BR Ambedkar, translator Harathi Vageeshan

Category:

States-Minorities, Dr BR Ambedkar, translator Harathi Vageeshan, 72 pp, Rs. 50
Ambedkar details the rights of states and minorities and how to secure them in the Constitution of free India. In fact, the book is a mini-constitution complete with a preamble and also contains draft articles on ‘Fundamental rights of Citizens’ and ‘Admission of States into the Union’. The document contains a comprehensive constitutional architecture for the protection and empowerment of Scheduled Castes.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.
Translator Harathi Vageeshan is a writer, essayist and teaches at NALSAR, Hyderabad

Telugu

రాష్ట్రాలు-మైనారిటీలు, డా.బిఆర్.అంబేడ్కర్, 2005,(రాజకీయాలు),  అనువాదం హారతీ వాగీశన్, 72 పేజీలు, వెల-50/-

భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్ధిక నమూనా ఎలా ఉండాలని అంబేడ్కర్ భావించాడో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన భారత సమ్యుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్ ఆశించాడు. ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది.

రచయిత:   బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీం రావు అంబేడ్కర్(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక, భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ  బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదం: హరతీ వాగీశన్ రాజనీతిశాస్త్రాన్ని చదివాడు.  యూజీసీ దిల్లీ రీసెర్చ్ ఫెలోషిప్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పంచాయితీరాజ్ వ్యవస్థలో నాయకత్వం ‘అనే అంశంపై పరిశోధన పూర్తిచేసే దశలో ఉన్నాడు.

Be the first to review “States-Minorities, Dr BR Ambedkar, translator Harathi Vageeshan”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

States-Minorities, Dr BR Ambedkar, translator Harathi Vageeshan

50.00

Add to Cart