Spartacus, Howard Fast, translator Akella Krishnamurthy

120.00

In stock

Spartacus, Howard Fast, translator Akella Krishnamurthy

Category:

Spartacus, Howard Fast, translator Akella Krishnamurthy, 224 pp, Rs.120
This novel is about the historic slave revolt led by Spartacus around 71 BCE. T. The story of Spartacus, born a slave, trained as a gladiator, who led a slave revolt that was eventually put down by Crassus, was immensely popular, has sold millions of copies, and has gone through nearly a hundred editions.
Howard Fast (1914 2003) was one of the most prolific American writers of the twentieth century. He was a bestselling author of more than eighty works of fiction
Akella Krishnamurthy (1930-1993) who worked in the Hindustan Shipyard at Visakhapatnam, was a prolific writer and poet.

Telugu

స్పార్టకస్-హోవర్డ్ ఫాస్ట్, 1981, (నవల) అనువాదం ఆకెళ్ల కృష్ణమూర్తి, 224 పేజీలు, వెల-120/-

ఇది రోమన్ పాలక వర్గాలను ఎదిరించి, గడగడ లాడించిన ఓ బానిస వీరుడి చరిత్ర. ఎన్నడో క్రీస్తు పూర్వమే స్వేచ్హకోసం, కనీస మానవ గౌరవం కోసం తెగించి పోరాడిన ఓ విప్లవ యోధుడి కథ, శతాబ్దాలుగా మానవ జాతిని ఉత్తేజపరుస్తూనే ఉంది. ఎంతో మంది రాజకీయ ఆలోచనాపరులనూ కదిలించింది. స్పార్టకస్ ను, ప్రాచీన చరిత్ర మొత్తం మీద మనకు కనిపించే అద్బుత   నాయకుడని కీర్తించడమే కాదు, నాటి శ్రామికవర్గపు నిజమైన ప్రతినిధిగా కూడా అభివర్ణించాడు కారల్ మార్క్స్.

రచయిత: హోవర్డ్ ఫాస్ట్(1914-2003)అమెరికన్ నవలా రచయిత. స్పార్టకస్ ను 1951 లో రచించాడు. ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాకపోతే స్వయంగా తానే ప్రచురించాడు. ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమై కొన్ని లక్షల కాపీలు అమ్ముడు పోయింది. అసాధారణ రచయితగా గుర్తింపు పొందాడు. అనేక అవార్డులను అందుకున్నాడు.

అనువాదం:  ఆకెళ్ల కృష్ణమూర్తి(1930-1993)  విశాఖపట్నం హిందూస్తాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగం చేశాడు. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. అనేక పత్రికల్లో అతని గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Be the first to review “Spartacus, Howard Fast, translator Akella Krishnamurthy”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Spartacus, Howard Fast, translator Akella Krishnamurthy

120.00

Add to Cart