Shudra varnam Ela Puttindi, (Sudras in Ancient India) R.S. Sharma, translator Sanagaram Nagabhushanam
₹150.00
Shudra varnam Ela Puttindi, (Sudras in Ancient India) R.S. Sharma, translator Sanagaram Nagabhushanam
Shudra varnam Ela Puttindi, (Sudras in Ancient India) R.S. Sharma, translator Sanagaram Nagabhushanam, 196 pp, Rs. 150
This book presents a connected and systematic account of the various developments in the position of the sudras down to circa A.D. 600. Since the sudras were regarded as the labouring class, parrticular attention has been paid to the investigation of their material conditions and their economic and social relations with the members of the higher varnas. The untouchables are also theoretically placed in the category of sudras and hence their origin and position has also been discussed in some detail.
R.S.Sharma (1919-2011) was an eminent historian and academic of Ancient and early Medieval India. He taught at Patna University and Delhi University. He was the founding Chairman of the Indian Council of Historical Research (ICHR) and a historian of international repute. During his lifetime, he authored 115 books.
Sanagaram Nagabhushanam taught at BT College, Madanapalle.
Telugu
శూద్రవర్ణం ఎలా పుట్టింది-ఆర్.ఎస్.శర్మ, 1992, అనువాదం సనగరం నాగభూషణం, (కులం) 196 పేజీలు, వెల- 150/-
ప్రాచీన భారతీయ సమాజంలో నిమ్నవర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు వుదయిస్తాయి. శూద్రవర్ణం ఎలాంటి పర్తిస్థితుల్లో ఏర్పడింది? అగ్రవర్ణాల వాళ్లకు సేవలు చేయడం కోసమే శూద్రులు నిర్దేశించబడినట్లయితే, వాళ్లను బానిసలుగా వర్గీకరించవచ్హునా? ప్రాచీన భారతీయ సమాజం బానిస సమాజమా? కర్మకాండకు సంబంధించి శూద్రుల స్థాయి వారి ఆర్ధిక స్థాయికి ఎంతవరకు అనుగుణంగా వుంది? మత సంస్కరణవాదులు నిమ్నవర్గాల స్థితిలో మౌలికంగా ఏదైనా మార్పు తీసుకువచ్హారా? ఇతర దేశాలతో పోలిస్తే ప్రాచీన భారత దేశంలో సామాజిక విప్లవాలు లేకపోవడానికి కారణాలేమిటి? వీటికీ ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను చెప్పడానికి ఈ పుస్తకం ప్రయత్నించింది.
రచయిత:ఆర్.ఎస్.శర్మ(1919-2011), చరిత్రకారుడు. పాట్నా, దిల్లీ విశ్వ విద్యాలయాలలో ప్రాచీన, మధ్య భారతదేశ చరిత్రను బోధించాడు.మార్క్సిస్టు సిద్ధాంతం ఆధారంగా ఆయన రాసిన 115 పుస్తకాలు 15 భాషలలోకి అచ్హయ్యాయి.
అనువాదం: సనగరం నాగభూషణం, బెసెంట్ దివ్యఙ్ఞాన కాళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా ఉన్నాడు. అనువాదకుడు.
Reviews
There are no reviews yet.