Sedhyagani charanaakola, (Cultivators’ Whipcord) Jotirao Phule,translator Harathi Vageeshan
₹30.00
Sedhyagani charanaakola, (Cultivators’ Whipcord) Jotirao Phule,translator Harathi Vageeshan
Sedhyagani charanaakola, (Cultivators’ Whipcord) Jotirao Phule,translator Harathi Vageeshan, 72 pp, Rs. 30
The book is a critique of the exploitation of shudra peasantry by a British and Brahmin bureaucratic alliance. It gives a few of the numerous reasons connected with religion and politics that placed Shudra farmers in such a pitiable condition. It argues that a tyrannical religion, the dominance of Brahmin employees in government departments and the luxury-loving indolence of British administrators meant that the Shudra farmers were tormented and deceived.
Jyotirao Phule (1827-1890) was a social activist, thinker, anti-caste social reformer and writer from Maharashtra. His work extended to many fields, including eradication of untouchability and the caste system, and women’s emancipation.
Translator Harathi Vageeshan is a writer, essayist and teaches at NALSAR, Hyderabad
Telugu
సేద్యగాని చర్నాకోల-జ్యోతీరావ్ గోవిందరావ్ పూలే, 2004, అనువాదం హారతి వాగీశన్, (వ్యవసాయ సంబంధాలు ), 72 పేజీలు, వెల-30/-
మహారాష్ట్రలో శూద్ర అతిశూద్రకులాలను బ్రామ్హణవాదులు, బ్రిటిష్ వలస పాలకులు ఏ విధంగా అగచాట్లకు గురిచేస్తున్నారో జ్యోతిరావ్ పూలే ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేశాడు. ప్రధానంగా మధ్యతరగతి చిన్నకారు రైతులు వలసపాలనాకాలపు మహారాష్ట్రలో ఎదుర్కొన్న కడగండ్లను ఆనాటి గవర్నర్ జనరల్ కి వివరించే ప్రయత్నం చేశాడు. ఆనాటి రైతాంగపు సామాజిక, ఆర్థిక జీవన చిత్రపటం ఈ పుస్తకం.
రచయిత: జ్యోతిరావు పూలే(1827-1890) మహారాష్ట్రలో కులనిర్మూలన ఉద్యమానికి,రైతుల పోరాటాలకు, బహుజన దృక్పధం గల పర్యావరణ పోరాటాలకు, మహిళా ఉద్యమాలకు ఆధ్యుడు. స్త్రీల విద్య,అభ్యున్నతి కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి కృషి చేశాడు.
అనువాదం: హరతీ వాగీశన్, రాజనీతిశాస్త్రాన్ని చదివాడు. యూజీసీ దిల్లీ రీసెర్చ్ ఫెలోషిప్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పంచాయితీరాజ్ వ్యవస్థలో నాయకత్వం ‘అనే అంశంపై పరిశోధన పూర్తిచేసే దశలో ఉన్నాడు.
Reviews
There are no reviews yet.