Sangeetam reetulu-lothulu, Kodavatiganti Rohiniprasad
₹150.00
Sangeetam reetulu-lothulu, Kodavatiganti Rohiniprasad
Sangeetam reetulu-lothulu, Kodavatiganti Rohiniprasad, 212 pp, Rs. 150
A noted science writer, Rohiniprasad turns his gaze to music and deconstructs it in several essays. A delightful read.
Author Rohiniprasad (1949-2012) worked as a scientist and wrote several books on the confluence of science and society
Telugu
సంగీతం రీతులు-లోతులు, కొడవటిగంటి రోహిణీప్రసాద్, (సంస్కృతి) 2014, 212 పేజీలు, వెల-150/-
సంగీతం గానీ, సాహిత్యం గానీ, మరేదయినా గానీ పరిచయం పెరిగినకొద్ధీ బాగా అర్థమవుతుంది. వాటిలోని లోతులు రాను రాను తెలుస్తాయి. ఇక రోహిణీప్రసాద్ లాంటివారు ప్రక్కన నిలబడి చెప్పారనుకోండి, రుచి మరింత సులభంగా తెలుస్తుంది. శాస్త్రీయ సంగీతం గురించి, సులభ పద్దతిలో చెప్పేవారు లేకనే అది చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా మిగిలింది. రొహిణీప్రసాద్ రాసిన ఈ వ్యాసాలు మిఠాయిని కిందకు దించి అందరికీ పంచుతాయి.
రచయిత: రోహిణీప్రసాద్ సైన్సు పట్ల ఆశక్తి ఉన్నవాడు. సైన్సు పై ఈయన రాసిన అనేక వ్యాసాలను జనసాహితి, స్వేచాసాహితి సంకలనాలుగా ప్రచురించింది.
Reviews
There are no reviews yet.