Samajika viplavakarini Savitribai, edited Braj Ranjan Mani and Pamela Sardar

60.00

In stock

Samajika viplavakarini Savitribai, edited Braj Ranjan Mani and Pamela Sardar

Category:

Samajika viplavakarini Savitribai, edited Braj Ranjan Mani and Pamela Sardar, translator Katyayini, 72 pp, Rs. 60
In A Forgotten Liberator: The Life and Struggle of Savitribai Phule, Braj Ranjan Mani and Pamela Sardar present essays on possibly the most important Indian woman in the 19th Century, on her struggle against caste, patriarchy, and work with peasants.
Braj Ranjan Mani is one of the most important voices of the marginalised in present times and has written extensively, two of his notable works being Debrahminising History: Dominance and Resistance in Indian society, and Knowledge and Power.
Pamela Sardar is one of the founders of the Satyashodak Samaj Global Network

Telugu

సామాజిక విప్లవ కారిణి సావిత్రీబాయి- (జీవిత చరిత్ర), సంకలనం:బ్రజ్ రంజన్ మణి, ప్యామెల సర్దార్, అనువాదం కాత్యాయని, 72 పేజీలు, వెల-60/-

ఆధునిక భారతదేశంలో మొట్ట మొదటిసారిగా బ్రామ్హణీయ కులతత్వ, సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని  ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రీబాయి. తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలి గురువు. విద్యను పీడితుల చేతికి ఆయుధంగా మలిచిన సావిత్రీబాయి జీవితం – ఆమె నిర్మించిన ఉద్యమాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

సంకలనకర్తలు:  బ్రజ్ రంజన్ మణి, డీ బ్రామ్హణైజింగ్ హిస్టరి:డామినెన్స్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అనే గ్రంధాన్ని రచించాడు.

ప్యామెల సర్దార్: విద్యావేత్త, సత్యశోధక సమాజం గ్లోబల్ నెట్వర్క్ వ్యవస్థాపక సభ్యుడు.

అనువాదం:  కాత్యాయని రచయిత్రిగా,అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.

Be the first to review “Samajika viplavakarini Savitribai, edited Braj Ranjan Mani and Pamela Sardar”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Samajika viplavakarini Savitribai, edited Braj Ranjan Mani and Pamela Sardar

60.00

Add to Cart