Sahityam pai Balagopal, K. Balagopal
₹200.00
Sahityam pai Balagopal, K. Balagopal
Sahityam pai Balagopal, K. Balagopal, 337 pp, Rs. 150
A set of scintillating essays on various aspects of Telugu literature and society.
Author :K. Balagopal (1952-2009) was a prominent writer, commentator, lawyer and human rights activist.
Telugu
సాహిత్యంపై బాలగోపాల్-కె.బాలగొపాల్, 2011,(సాహిత్యం) 337 పేజీలు, 150/-
మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పధంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషన సాగించాడు బాలగోపాల్. సాహిత్యంపై ఆయన రాసిన వ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు ఇంటర్వ్యూల సంకలనం ఇది.
రచయిత: కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది(1952-2009). బహుముఖప్రఙ్ఞాశాలి. మానవ హక్కుల సంఘం నాయకుడు. వివిధ అంశాలపై పదుల సంఖ్యలో పుస్తకాలను రచించిన రచయిత, విశ్లేషకుడు, వ్యాసకర్త.
Reviews
There are no reviews yet.