Rythu Biddadu Guerillagaa.., Kondapalli Seetharamaiah Jeevitam, by K.Anuradha

250.00

92 in stock

Pages:192,Price:250/-

K.Anuradha

Category:

Kondapalli Seetharamaiah was one of the charismatic leaders of the Naxalite movement in the Telugu states for more than twenty years between 1970 and 1991. Under his leadership, the Peoples’ War captured the imagination of people, boldly challenging authority and taking unusual steps. The state vacillated between repression and conciliation and the PWG used this fully to expand in a vigorous fashion. Peasantry were organised and red flags planted on the lands of landlords who fled to the cities in Telangana. Separate glasses at tea shops for Dalits were smashed and PWG squads and local cadre held open and summary court in villages to punish wrong-doers, landlords and their (PWG) opponents. All this earned them the goodwill of people and the admiration of youth and there was an upswing in their favour. How the PWG exited the two Telugu states is a later story.

K. Anuradha chronicles the life and times of Kondapalli Seetharamaiah in an authentic biography based on interviews with his compatriots. This book is a must read for those who wish to understand the history of the far Left through the lens of a biography.

Telugu

ఉవ్వెత్తున సాగిన నక్సలైట్ ఉద్యమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1970 -1991 మధ్య దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రజాకర్షక నాయకుల్లో కొండపల్లి సీతారామయ్య ఒకరు గా ఉన్నారు.  ఆయన నాయకత్వంలో పీపుల్స్ వార్ ప్రజల దృష్టిని ఆకర్షించింది.  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  ఈ కాలంలో అనేక వినూత్న ఉద్యమ ప్రక్రియలకు బీజాలు పడ్డాయి.  పీపుల్స్ వార్ ను అణచి వేయటమా లేక చర్చలు జరపటమా అన్న విషయంలో ప్రభుత్వం ఊగిసలాటకు గురైన కాలంలో పీపుల్స్ వార్ వేగంగా విస్తరించింది. రైతాంగం సమీకరించబడ్డారు. పట్టణాలకు పారిపోయిన తెలంగాణ భూస్వాముల భూముల్లో ఎర్ర జెండాలు పాతారు. టీ కోట్ల వద్ద దళితులకు వేరు గ్లాసులు ఇచ్చే పద్ధతి నిర్మూలనకు కృషి జరిగింది. పీపుల్స్ వార్ దళాలు, స్థానిక కార్యకర్తలు భూస్వాములుపైనా, గ్రామంలో తప్పులు చేస్తున్న వారిపైనా, పీపుల్స్ వార్ వ్యతిరేకులపైనా చర్యలు తీసుకున్నారు. దీనితో పీపుల్స్ వార్ పార్టీ పట్ల ప్రజల్లో,  యువకుల్లో ఆదరణ పెరిగింది. ఉద్యమ గమనం, గమ్యం పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ ఉద్యమ నిర్మాణంలో కొండపల్లి సీతారామయ్య పాత్ర అధ్యయనయోగ్యమైనదనటంలో సందేహం లేదు.

ఉద్యమ సహచరులు, కొండపల్లి సీతారామయ్య సహచరులతో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఆయన మనుమరాలు కె అనురాధ కొండపల్లి సీతారామయ్య జీవిత చరిత్రను సాధికారికంగా అక్షరబద్దం చేశారు. వామపక్ష ఉద్యమ. చరిత్రను అవగాహన చేసుకోవడానికి జీవిత చరిత్రలు ఓ మార్గం. సాధనం. వామపక్ష ఉద్యమాన్ని అర్ధం చేసుకోవలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

కె అనురాధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యాన శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. విద్యార్థి గా ఉన్నపుడు వామపక్ష విప్లవ రాజకీయాల్లో పాల్గొన్నారు. గత ముప్పై ఏళ్లుగా మానవహక్కుల కార్యకర్త. వ్యవసాయం, పర్యావరణం, స్త్రీవాదం పై వ్యాసాలు రాశారు. కొండపల్లి సీతారామయ్య.కొటేశ్వరమ్మల మనుమరాలు. కరుణ, రమేష్ ల పెద్ద కూతురు.

Be the first to review “Rythu Biddadu Guerillagaa.., Kondapalli Seetharamaiah Jeevitam, by K.Anuradha”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Rythu Biddadu Guerillagaa.., Kondapalli Seetharamaiah Jeevitam, by K.Anuradha

250.00

Add to Cart