Ramunni Krishnunni rahasyalu, Babasaheb Ambedkar, 1982, translator Dr.Vijayabharathi

40.00

In stock

Ramunni krishnuni rahasyalu, 1988, translation of The Riddles of Rama and Krishna, BR Ambedkar

Ramunni krishnuni rahasyalu, 1988, translation of The Riddles of Rama and Krishna, BR Ambedkar, 50 pages, Rs. 40/-, Part of Ambedkar’s critique of Hinduism, Ambedkar comments on the conduct of the heroes of the Indian epics, the Ramayana and the Mahabharata, Rama and Krishna, in not very flattering terms. His sources are unimpeachable. This was first published in 1987, many years after Ambedkar’s death and resulted in riots led by the Shiv Sena in Maharashtra.
Author: Bhimrao Ambedkar, (1891-1956) fondly called Babasaheb, was a jurist, economist, politician and social reformer, who inspired the Dalit Buddhist movement and campaigned against social discrimination towards the Dalits. He was independent India’s first Minister of Law and Justice, and the chief architect of the Constitution of India.

Translators : Bojja Tharakam and Dr. B. Vijayabharathi
Bojja Tharakam (1939-2016) was a writer, senior lawyer, civil rights and dalit rights activist. He founded the Dalit Mahasabha
Dr. B. Vijayabharathi retired as the director of the Telugu Academy in Hyderabad. She is a prolific writer and commentator.

Telugu

రాముని కృష్ణుని  రహస్యాలు,  1988,  డా.బిఆర్.అంబేడ్కర్,  అనువాదం: డా. బి.విజయభారతి,  బొజ్జా తారకం,  (పౌరాణికాలు-విశ్లేషణ)   పేజీలు- 50,  వెల-40/-

ఈ పుస్తకంలో హిందూమతం పై విమర్శలు, అసభ్యకరమైన రాతలున్నాయని, “ది రిడిల్స్ ఆఫ్ రామా అండ్ కృష్ణ” లో తమ దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యానాలు ఉన్నాయని,  దీన్ని సహించేది లేదని,  వెంటనే ఈ పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలని, ఇందులోని కొన్ని భాగాలను తొలగించాలని,  మరాఠా మహా సంఘం, శివసేన వారూ పెద్ద ఆందోళన లేవదీశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకం అమ్మవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.  దేశవ్యాప్తంగా పుస్తకం కోసం ఎదురుచూస్తున్న మేధావులు, దళితులు, ప్రజాస్వామిక శక్తులు రచయితకున్న భావ ప్రకటనా స్వేచ్హను రక్షించడానికి ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది ప్రజలు ఆందోళనలను లేవదీశారు.  ఒక పుస్తకం గురించి ఇంతగా స్పందించడం చరిత్రలో ఇదే ప్రధమం. హె.చ్.బి.టి ఈ పుస్తకాన్ని  12 సార్లు పునర్ముద్రించింది.

రచయిత: బాబాసాహెబ్ అని ఎంతో ఇష్టంగా పిలవబడే భీంరావు  అంబేడ్కర్,(1891-1956) న్యాయవేత్త, ఆర్ధికవేత్త, రాజకీయవాది మరియు సంఘ సంస్కర్త. సమాజంలో దళితులపై జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. స్వతంత్ర భారత దేశంలో మొదటి న్యాయశాఖ మంత్రే కాక, భారత రాజ్యాంగ నిర్మాత కూడా. బౌద్ధ బోధనలకు ఆకర్షితుడై బుద్ధిజాన్ని స్వీకరించినవాడు.

అనువాదకులు:   డా.బి.విజయభారతి  తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసింది. విజయ భారతి ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు.

బొజ్జా తారకం రచయిత,   ప్రముఖ న్యాయవాది,  పౌరహక్కులు,  దళిత సమస్యల పై ఉద్యమించిన వ్యక్తి. ‘పోలీసులు అరెస్టు చేస్తే ‘ అనే ప్రజాదరణను పొందిన పుస్తకంతో పాటు అనేక ఇతర రచనలను కూడా చేశాడు.

Be the first to review “Ramunni Krishnunni rahasyalu, Babasaheb Ambedkar, 1982, translator Dr.Vijayabharathi”

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Main Menu

Ramunni Krishnunni rahasyalu, Babasaheb Ambedkar, 1982, translator Dr.Vijayabharathi

40.00

Add to Cart