Ramayanam, 1994, Periyar Ramaswamy
₹30.00
Ramayanam, 1994, Periyar Ramaswamy
Ramayanam, 1994, Periyar Ramaswamy, 44 pages, Rs.30/-
This book is a seminal and iconoclast analysis of the popular Ramayana.
Author: Periyar Ramaswamy (1879-1973) was a social activist and rationalist who founded the Self-Respect Movement and Dravida Kazhagam in Tamil Nadu. He did notable work against Brahminical dominance and gender and caste inequality in Tamil Nadu.
Translator: Dr. Gurukula Mitra was a writer, commentator and rationalist.
Telugu
రామాయణం; 1994, పెరియార్ వి. రామస్వామి, అనువాదం- డా. మిత్ర, (రామాయణంపై విశ్లేషణ) పేజీలు-44, వెల- 30/-
పెరియార్ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్హేది నాస్తిక వాదం. అయితే ఆయన దేవుడిని నమ్మని వ్యక్తి అన్నది వాస్తవమే. ఆయన గొప్ప మానవతావాది కావడం వల్ల దైవభక్తులైన వ్యక్తుల పట్ల తగిన గౌరవాన్ని చూపేవాడు. పెరియార్ తన ఆస్తినీ, సౌఖ్యాలనూ తను నమ్ముకున్న ఉద్యమాల కోసం వదులుకుని అతి సామాన్యమైన జీవితాన్ని ఎన్నుకున్నాడు. పెరియార్ రామాయణాన్ని నిందించలేదు. అందులోఉన్న విషయాలేమిటో, ఆయా అధ్యాయాలలో అసలు ఏమి రాసి ఉందో, రామాయణ యదార్ధ కధను యదార్ధవాదులకు చూపుతూ విచక్షణా దృష్టిని ప్రేరేపించాడు. ఈ పుస్తకం రామాయణాన్ని హేతుబద్ధంగా అర్ధం చేసుకోడానికి తోడ్పడుతుంది.
రచయిత: పెరియార్ వి. రామస్వామి(1879-1973)హేతువాది, సాంఘిక సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించినవాడు. ద్రవిడ కజగం సంస్థ వ్యవస్థాపకుడు. బ్రామ్హణాధిక్యతను, లింగ, కుల అసమానతలను తీవ్రంగా నిరశించి వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాడు.
అనువాదం : డా:గురుకుల మిత్ర, వృత్తి రీత్యా వైద్యుడు. హేతువాది.
Reviews
There are no reviews yet.